NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Toothache: దంతాల ఇన్ఫెక్షన్, పిప్పిపన్ను కు ఈ రెండింటితో చెక్..!!

Toothache: దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామన్న విషయం గుర్తుంచుకోవాలి..! మనం తీసుకునే ఆహారం వాళ్ల ద్వారా నమిలి మింగాలి..! దంతాలు ఇన్ఫెక్షన్ కు గురైన పిప్పి పన్ను నొప్పి వేదిస్తున్న ఆ బాధ వర్ణనాతీతం..! పంటి సంరక్షణకు ఈ రెండు వస్తువులతో చెక్ పెట్టవచ్చు..!

Honey And Cinnamon To Check Toothache:
Honey And Cinnamon To Check Toothache

నోటి ఇన్ఫెక్షన్ ను, నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ల వాపు, పిప్పి పన్ను నొప్పి, పిప్పి పన్ను పోటు ఈ సమస్యలన్నింటికీ తేనె, దాల్చిన చెక్క పొడి అద్భుతంగా పనిచేస్తాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె, ఒక చెంచా దాల్చిన చెక్క పొడి కలపలి. ఈ నీటిని నోట్లో పోసుకొని ఐదు నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత పుక్కిలించి ఊసేయాలి. ఉదయం పరగడుపున ఈ చిట్కా ప్రయత్నిస్తే త్వరగా దంత సమస్యలు తగ్గుతాయి.

Honey And Cinnamon To Check Toothache:
Honey And Cinnamon To Check Toothache

తేనె, దాల్చినచెక్క పొడి కలిపిన నీటిని పిప్పి పన్ను పోటు తో బాధపడే వారు ఒక రోజులో నాలుగు సార్లు పుక్కిలించి ఊసేయాలి. తేనె, దాల్చిన చెక్క లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఇలా చేస్తే నోటి లో ఉన్న బ్యాక్టీరియా ను పోగొడుతుంది. చెడు బ్యాక్టీరియాను తొలగించి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది. ప్రతిరోజు ఒకసారి పరగడుపున తేనె దాల్చినచెక్క కలిపి గోరువెచ్చని నీటిని నోట్లో పోసుకుని 5 నిమిషాల తర్వాత ఉసెస్తే దంత సమస్యలు రాకుండా చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?