NewsOrbit
న్యూస్ హెల్త్

Sleep: ఇలా చేస్తే క్షణాల్లో నిద్ర పడుతుంది..!!

Sleep: ఆధునిక జీవన శైలి, నేటి ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల వల్ల చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.. అంతేకాకుండా కొన్ని అనారోగ్యాల కారణాలవల్ల వాటిని కంట్రోల్ చేసుకోవడం కోసం వాడే.. టాబ్లెట్స్ వల్ల కూడా నిద్రలేమి సమస్యతో సతమతమవతున్నారు. పూర్వం రోజుల్లో పగలంతా కష్టపడి అవ్వగానే కడుపునిండా తిని మంచిగా నిద్ర పోయేవారు.. అలా పడుకోగానే వెంటనే నిద్ర వచ్చేది.. కానీ ప్రస్తుతం శరీరానికి ఎక్కువ శ్రమ చేయపోవడం వలన నిద్రలేమి సమస్య చాలా ఎక్కువ ఉంది..

Honey Milk To Check Sleep Deprivation
Honey Milk To Check Sleep Deprivation

రాత్రంతా సరిగా నిద్ర పోకపోవడం వలన ఆ రోజంతా ఏ పని చేయాలన్న బద్దకంగా శరీరం సహకరించకుండా ఉంటుంది. శరీరానికి సరిగా రెస్ట్ లేకపోవడం వలన హార్మోన్స్ బ్యాలెన్స్, మైగ్రేన్ వంటి సమస్యలు తలెత్తుతాయి.. ఈ సమస్యను తగ్గించుకోవడానికి సుఖంగా నిద్ర పోవడం కోసం హాస్పటల్ చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. అయితే మన వంటింట్లో దొరికి కొన్ని ఆహార చిట్కాలతో సులువుగా నిద్ర పట్టే విధంగా చేసుకోవచ్చు..

అదేమిటంటే ముందుగా ఒక పాత్ర తీసుకొని దానిలో గ్లాసున్నర పాలు పోసి బాగా మరిగించాలి.. ఆ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిలో రెండు స్పూన్ల తేనెను కలిపి భోజనం చేసిన తరువాత అరగంటకు ఈ పాలను తాగటం వలన.. పది నిమిషాలలో ఘనమైన నిద్ర వస్తుంది.. ఎన్ని హాస్పటల్ తిరిగినా ఎటువంటి ప్రయోజనం లేదు అని అనుకునేవారు ఒక్కసారి ఈ చిట్కాను ట్రై చేసి చూడండి.. మంచి ఫలితం ఉంటుంది.. పాలు తేనెను కలిపి తీసుకోవడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. దీన్ని అన్ని వయసుల వారు కూడా ఉపయోగించవచ్చు .. చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు ఈ చిట్కాను ట్రై చేయవచ్చు. చిన్న పిల్లలు మంచి నిద్ర పోవటం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju