NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Alcohol: మీకు ఆల్కాహాల్ తీసుకునే అలవాటు ఉందా..అయితే ఇలా తాగితే కిక్కు వస్తుంది, ఆరోగ్యానికి మంచిదట..

Alcohol: ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంగా జీవించడం అనేది కూడా కష్టతరంగానే ఉంది. ఎందుకంటే వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, కల్తీ ఆహార పదార్ధాలు తదితర కారణాల వల్ల ఆరోగ్యంగా జీవించలేని పరిస్థితి. దీనికి తోడు ముఖ్యమైన అలవాట్లు గురించి కూడా మరచిపోతున్నాము. ఇప్పుడు అతి ముఖ్యమైన అలవాటు మొదట మద్యం సేవించడం అయ్యింది. మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధారణంగా ఆల్కాహాల్ మన ఆరోగ్యానికి హానికరం. కానీ సరైన రీతిలో మితంగా తాగడం మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మద్యం సేవించడం మంచిదా కాదా అనేది ఎప్పటి నుండో చర్చ జరుగుతోంది. అయితే ఆల్కాహాల్ తాగడం అనారోగ్యమైనప్పటికీ మద్యం సేవించిన వారు పొందే ఆనందాన్ని విస్మరించలేము. కొందరు డిప్రెషన్ మరియు వారాంతపు వేడుకలకు నివారణగా కోరుకుంటారు. ఆల్కాహాల్ తక్కువ కేలరీలు మరియు సున్నా పోషణను కలిగి ఉంటుంది.

How Alcohol can be a part of your healthy lifestyle
How Alcohol can be a part of your healthy lifestyle

ఆల్కాహాల్ తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే అని చెబుతుంటారు. మితానికి మించి తాగితే ఊబకాయం, షుగర్, గుండె జబ్బులు, కాలేయ సమస్యలు వస్తాయి. మీరు ఎప్పుడైనా ఇతరుల కోసం బలవంతంగా తాగడం మానుకోండి. మీ లక్ష్యం ఏమిటో నిర్ణయించుకుని దానికి కట్టుబడి ఉండాలి. వారానికి ఒక సారి అతి కూడా తక్కువ మోతాదులో తీసుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది. అయితే ముందుగా మీరు తీసుకునే వైన్ కేలరీల మొత్తాన్ని చూడాలి. మీ ఆరోగ్యానికి సరైన వైన్ ని ఎంచుకోండి. ముఖ్యంగా బీర్ జోలికి వెళ్లవద్దు. బీర్ లో ఎక్కువ కేలరీలు ఉన్నాయి. ప్రధానంగా ఎంటీ స్టమక్ తో (ఏమి తినకుండా) ఆల్కాహాల్ తీసుకోవద్దు. అలా తీసుకున్నట్లయితే వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. కావున ఆల్కాహాల్ తీసుకునే ముందు ఆరోగ్యకమైన ఏదైనా తినడం మంచింది. మద్యంతో నీరు త్రాగడం మంచింది. శీతల పానీయాలను కలుపుకోవడం  ఆరోగ్యానికి మంచిది కాదు. అదే విధంగా మద్యం తాగే ముందు, తరువాత ఎక్కువగా నీళ్లు త్రాగాలి. ఆహారంలో ఆకు కూరలు, పండ్లు అధికంగా తీసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk