NewsOrbit
హెల్త్

గుండె రక్తాన్ని ఎంత సరఫరా చేస్తుందో తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే..!

 

మనిషి మనుగడకు గుండె ఆధారం. శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె అని అందరికీ తెలిసిన విషయమే. శరీరంలో గుండె ఆరోగ్యం వివిధ అవయవాల పనితీరు పై ప్రభావం చూపుతుంది. శరీరాని కంతటికీ రక్త సరఫరాతో పాటు అనేక రకాల విధులను నిర్వహిస్తుంది. మానవ హృదయం రోజుకు సుమారు లక్ష సార్లు కొట్టుకుంటుంది. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ హృదయ స్పందన చాలా వేగంగా ఉంటుంది. స్త్రీలలో నిమిషానికి గుండె 78 సార్లు కొట్టుకుంటే పురుషులలో నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటుంది. సగటు జీవిత కాలంలో దాదాపు 2.5 బిలియన్ సార్లు కొట్టుకుంటుంది. గుండెలోని నాలుగు కవాటాలు మూసుకొని ఉండటం వల్ల శబ్దం వినిపిస్తుంది.

మనుషులు బతికి నంత కాలం గుండె రక్తాన్ని శరీర భాగాలకు చేరవేస్తుంది. అయితే ఎంత మొత్తంలో పంపిణీ చేస్తుందో తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. మనిషి సాధారణ జీవితకాలంలో సుమారు మూడు సూపర్ ఆయిల్ ట్యాంకర్లు కన్నా ఎక్కువ మొత్తంలో రక్తం అన్ని అవయవాలకు పంపిణీ చేస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగితే పంపిణీలో రక్తం పంపిణీ లో అవకతవకలు ఏర్పడతాయి. దీంతో రక్తం పంపిణీ చేయలేవు. కాబట్టి గుండె పదిలంగా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. రక్తం సరఫరానే కాకుండా కండరాలకు సంబంధించిన విధులను కూడా నిర్వహిస్తుంది. మనుషుల శరీరంలో సుమారు 75 ట్రిలియన్ ల కణాలకు కావలసిన ఆహారాన్ని గుండె సరఫరా చేస్తుందంటే నమ్మశక్యం కాదు.

శరీరంలో అద్భుతంగా పని చేసే యంత్రం గుండె. దీని పనితీరు హృదయ స్పందన బట్టి గుండె కొట్టుకునే శబ్దం వినిపిస్తుంది. పిడికిలి పరిమాణంలో ఉండే గుండె 60 వేల మైళ్ల వరకు రక్తనాళాల ద్వారా రక్త ప్రసరణ చేసి ప్రతి కణానికి అందేలా చేస్తుంది. సాధారణంగా మనుషుల గుండె గర్భంలో ఉండగానే పనిచేస్తుంది. గర్భంలో ఉన్న బిడ్డ కు నాలుగు వారాలు రాగానే గుండె కొట్టుకోవడం మొదలు పెడుతుంది. గుండె శబ్దం పని తీరును బట్టి గర్భస్థ శిశువు ఆరోగ్యం అంచనా వేస్తారు వైద్యులు.

author avatar
bharani jella

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri