NewsOrbit
హెల్త్

నవ్వు ఎంతో మంచిదో తెలుసా!

నవ్వు కన్నీటిని జయిస్తుంది. ”నవ్వు జీవితానికి పూసిన పువ్వు.” అని ఓ కవి చేప్పిన అద్భుతమైన వాక్యమిది. మనిషికి ఉన్న బాధను పోగొట్టి విచారాన్ని దూరం చేస్తుంది. ముఖంపై ఉన్న నవ్వు మనకు ఉత్సాహాన్ని తెచ్చి పెడుతుంది. అలాగే అనారోగ్య సమస్యలకు కూడా నవ్వు ఔషధంగా పనిచేస్తుంది. ఇవి కాకుంగా నవ్వడం వల్ల జ్ఞాపకం శక్తి కూడా పెరుగుతుందని తాజా అధ్యయానాలు వెల్లడిస్తున్నాయి. మనలో విడుదలయ్యే కార్టిసాల్‌ అనే హార్మోన్‌ మన మెుదడు పనితీరును దెబ్బతీస్తుంది.మానసికంగా కుంగిపోయేలా చేసి జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. అందువలన మానసికంగా ధృడంగా ఉండాలంటే రోజు నవ్వాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రోజూ నవ్వడం వల్ల మతిమరుపు రాకుండా జ్ఞానపక శక్తి పెరుగుతుందని పరిశోదకులు చెబుతున్నారు.

కాలిఫోర్నియాకు చెందిన లిండా యూనివర్సిటీ నవ్వుపై ఒ అధ్యయనం చెపట్టారు. కొందరు వృద్ధులకు హాస్యభరిత వీడియోలను 20 నిమిషాల పాటు చూపించారు. ఈ సమయంలో వారిలో ఉండే ఉత్పత్తి అవుతున్న కార్టిసాల్‌ స్థాయిలను కూడా పరిశీలించారు. వారి పరిశోధనాలలో తేలిందేమిటంటే నవ్వినంత సేపు ఒత్తిడి తగ్గి జ్ఞాపకశక్తి పెరుగిందని , కార్టిసాల్‌ స్థాయిలు తగ్గాయని అధ్యయనంలో తేల్చారు. కావున రోజూ నవ్వడం వలన బాధలు పోయి ఆనందంగా ఉంటారని సైంటిస్టులు వెల్లడిస్తున్నారు.

సాధరణంగా ఆనారోగ్యాన్ని కలిగించే ఒత్తిడి,బీపీ తగ్గించి , రక్త సరఫరా మెరుగు పడేందుకు నవ్వు దోహదపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. నవ్వడం వల్ల కార్టిసాల్‌ వంటి హార్మోన్ల ప్రభావం తగ్గి మన మెదడులో ఎండార్ఫిన్లు, డోపమైన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. సంతోషాన్ని, హుషారును కలగజేస్తుందని నిపుణులు తెలిపారు. సాధరణ వ్యక్తులే కాక, వృద్ధులు కూడా నిత్యం నవ్వడం వల్ల శక్తి పేరిగి వారు పనులు వారు చేసుకోగలరని పరీశోధనలు తేల్చారు. కావున నవ్వుతూ జీవించండి. ఓత్తిడిని జయించి ఆనారోగ్య పలు కాకుండా చూసుకొండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri