NewsOrbit
న్యూస్ హెల్త్

Fat Control Exercie’s: ఇంటిలోనే ఉండి పొట్టను తగ్గించుకునే సరికొత్త ఐడియాలు..!!

Fat Control Exercie’s: మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ మహమ్మారి రాకముందు ప్రపంచం ఒకలా ఉంటే.. వైరస్ వచ్చాక ప్రపంచం పరిస్థితి మరోలా మారిపోయింది. చిన్న పిల్లలు మొదలుకుని పెద్దవాళ్ళ వరకు ఇంటికే పరిమితం అయిపోయారు.ఒళ్ళు సుఖానికి బాగా అలవాటు పడి పోయింది. మనిషి చాలా బద్ధకం గా మారిపోయాడు. ఎటువంటి యాక్టివిటీ బాడీకి లేకపోవడంతో.. ఇంటికే మనిషి పరిమితం కావడంతో.. తిన్న భోజనం కూడా జీర్ణించుకోవడానికి.. మనుషులు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడటంతో.. చాలా వరకు లాక్ డౌన్ సమయంలో.. పొట్ట పేరుకుపోయింది. దీంతో మనిషి బద్ధకానికి చురుకుదనానికి చాలా దూరం అయిపోయాడు. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పాటు.. చాలావరకు కర్ఫ్యూలు ఎత్తివేయడంతో.. పేరుకుపోయిన పొట్టను తగ్గించుకోవడానికి చిన్న చిట్కాలు మీకోసం.

How to re-wire your body to burn, not store, fat | Fox News

ఇంటిలోనే పొట్టను తగ్గించుకోవడానికి దానం ఒకసారి చూస్తే ఉదయం నిద్ర లేచిన వెంటనే.. లీటర్ మంచినీరు తాగి.. కాలకృత్యాలు తీసుకుని వెంటనే.. వాకింగ్ చేయడం లేదా సైకిలింగ్ చేయడం వల్ల బాడీకి చురుకుదనం ఏర్పడుతుంది. ఆ తర్వాత అల్పాహారం తీసుకోవటం మంచిది. అది కూడా భారీ మొత్తంలో కాకుండా.. సీజనల్ ఫ్రూట్స్ రూపంలో తీసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత యధావిధిగా పనిచేసుకోవటం తోపాటు మధ్యాహ్నం కొద్దిపాటి భోజనం అది కూడా కూర ఎక్కువగా ఉండి అన్నం తక్కువగా.. ఉండేలా చేయటం .. మంచిది. ఈ క్రమంలో అన్నం తిన్నా వెంటనే మంచంపై పడుకోకుండా.. చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మధ్యాహ్నం తిన్న వెంటనే.. చాలామంది నిద్రపోవడం వల్ల భయంకరంగా పొట్ట వచ్చేస్తూ ఉంటది.

 

మధ్యాహ్నం నిద్ర తగ్గించుకోవటం.. తో పాటు అన్నం మోతాదులో తీసుకోవడం వలన పొట్ట పెరగకుండా ఉంటది. ఇక తర్వాత సాయంత్రం కూడా వాకింగ్ తో పాటు సైకిలింగ్ లేదా చేస్తే మరీ మంచిది. ముఖ్యంగా పచ్చదనం ఉన్న చోట.. ఆహ్లాదకరమైన వాతావరణంలో… బాడీ ఫ్రీ ఎక్సర్సైజులు చేయటం వల్ల మైండ్ రిలాక్సేషన్ తో పాటు.. శరీరం చురుకుగా తయారవుతుంది. ఆ తర్వాత రాత్రి భోజనం విషయానికొస్తే.. ఎంత తక్కువ తింటే అంత మంచిది. కుదిరితే పుల్కా చపాతీలతో.. కడుపు నింపుకుంటే ఇంకా చాలా మంచిది.

 

ఏది ఏమైనా ఇంటిలోనే పొట్ట తగ్గించుకోవడం విషయంలో ఆహారం తక్కువగా తీసుకుని శరీరాన్ని చురుకుగా ఉంచేలా.. ఎప్పటికప్పుడు తిన్న వెంటనే.. వాకింగ్ చేయడం లేదా బయట ఇటు తిరగడం వంటివి చేయటం వల్ల పొట్ట పెరగకుండా ఉంటది. అదే రీతిలో పొద్దున్నే లేచిన వెంటనే ఫ్రీ ఎక్సర్సైజులు… వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటివి చేయటం వల్ల చాలా వరకూ పొట్ట లో ఉన్న కొవ్వు తగ్గటమే కాక.. మరోసారి పెరగకుండా.. జిమ్ కి వెళ్లకుండా ఇంటివద్దనే చాలావరకు కంట్రోల్ చేయవచ్చు అని ఫిట్నెస్ ట్రైనర్ లు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకేచోట జిమ్ చేసిన మహమ్మారి.. వైరస్ అంటుకునే పరిస్థితి ఏర్పడటంతో చాలామంది ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో బాడీలో ఫిట్నెస్ మొత్తం పోయే పరిస్థితి. ఇటువంటి తరుణంలో.. పేరుకుపోతున్న పొట్టను తగ్గించుకోవడానికి.. ఆహారంపై కంట్రోల్ తో పాటు.. నిద్ర కూడా సమపాళ్ళలో పడుకోవటం.. వాకింగ్.. రన్నింగ్.. సైక్లింగ్ వంటివి అలవాటు చేసుకోవడం మంచిది. ఈ విధంగా చేయటం వల్ల చాలావరకు పొట్ట రాకుండా చూడటం మాత్రమే కాక.. బాడీలో చురుకుదనాన్ని కలిగిస్తాయని ఫిట్నెస్ ట్రైనర్లు అంటున్నారు.

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N