న్యూస్ హెల్త్

Elachi: ధర మండిపోతున్న యాలకుల చెట్టు ఇంట్లోనే పెంచుకోండి సులువుగా..! 

Share

Elachi: వంటింటి సుగంధ ద్రవ్యాలలో యాలకులు కూడా ఒకటి.. మసాలా ద్రవ్యాల రారాణి గా యాలకులను అభివర్ణిస్తారు.. యాలకులు అంటేనే వాటి రుచి సువాసన మనకు గుర్తోచేస్తాయి.. శరీరంలో వ్యర్థాలను తొలగించడంలో వీటికి మించినవి లేవు.. నోటి దుర్వాసన ను తగ్గించడంలో ఇవి బెస్ట్.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు యాలుకల ధర ఆకాశం లో ఉంటుంది మన ఇంట్లోనే సులువుగా యాలుకల మొక్కను పెంచుకోవచ్చు.. అదెలాగో చూద్దాం..

How To Grow Elachi: plant at Home
How To Grow Elachi: plant at Home

ముందుగా యాలుకలను తీసుకొని వాటిలోని గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాసు నీటిలో వేసి 12 గంటల పాటు ఆ గింజలు వేసి నానబెట్టుకోవాలి. ఆ గింజలు బాగా నానిన తర్వాత బయటకు తీయాలి. వాటిని తడి లేకుండా తుడిచి ఆ గింజలు పక్కన పెట్టుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న గింజలను ఒక ప్లాస్టిక్ కుండీ లో కానీ మట్టి కుండీలు కానీ వేసుకోవాలి. మొక్కలు నాటే కుండీలో సమభాగాలుగా మట్టి, ఇసుక పోసి ఉంచాలి. అందులో ఈ గింజలను వేసుకుని ఆమట్టి పై నీళ్లు చల్లుతూ ఉండాలి.

నీరు చల్లిన గింజలపై తడి ఆరిపోకుండా ఉండా మట్టిపై కొద్ది కొద్దిగా నీటిని చల్లుతూ ఎండ తగిలే ప్రదేశంలో ఉంచాలి. తడి ఆరిపోకుండా నీటిని చల్లుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే నాలుగు రోజుల్లోనే మొలకలు వస్తాయి. తరువాత మొలకలు చెట్లు గా పెరుగుతాయి. ఇలా మనం యాలకుల మొక్కలు ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఈ మొక్కకు ఉన్న వేర్లు ద్వారా ఎక్కువ మొక్కలు వస్తాయి. దాంతో కుండీ మొత్తం గుబురుగా చెట్లు వస్తాయి. ఇవి వంటకు రుచిని అందించడం తోపాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.


Share

Related posts

Mutual Funds: ఈ ఫండ్స్ పై పెట్టుబడి పెట్టండి.. కేవలం రెండేళ్లలో 280% రిటర్న్స్ సంపాదించండి!

Ram

Pooja hegde: రెండు పాన్ ఇండియన్ సినిమాలు అట్టర్ ఫ్లాప్..పూజా గురించి ఆలోచించాల్సిందేనా..?

GRK

Phone Theft: సెల్ ఫోన్ పోగొట్టుకున్నారా..! తక్షణం ఈ పనులు మీరు చేయాలి..! లేకుంటే కలాసే..!!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar