NewsOrbit
న్యూస్ హెల్త్

Romance: భార్య శృంగారం కోరుకుంటుందని…భర్త కలయిక  కోసం ఎదురుచూస్తున్నారు అని గుర్తించడం ఎలా?

Romance:  స్త్రీ ,పురుషు లలో చాలా మంది లో  విపరీతమైన శృంగార  కోరికలు కలుగుతుంటాయి.ఇలా కోరికలు ఎక్కువగా ఉన్నవారు సమయం సందర్భం లేకుండా ఎప్పుడు కుదిరితే అప్పుడు  శృంగారానికి సిద్ధం గా ఉంటారు.  మరికొంతమందికి తాను  మంచి మూడ్ లో ఉన్నప్పటికీ  శృంగారం చేసేందుకు   అవకాశం ఉండదు.  ఇలాంటి సందర్భాల్లో  భార్య శృంగారం కోరుకుంటుందని అలాగే, భర్త కలయిక  కోసం ఎదురుచూస్తున్నారు అని గుర్తించడం ఎలా? అనే సందేహం చాలా మంది యువతీ యువకుల్లో  కలుగుతుంది. ఈ అంశంపై శృంగార  నిపుణులను  సలహా అడిగితే వారు ఏమి చెప్పారో తెలుసుకుందాం…

నిజానికి ఇలాంటి సందేహాలు లైంగిక పరమైన  విజ్ఞానం కొరవడిన  యువతీ యువకుల్లో వస్తున్నాయన్నారు. ఇలాంటి సందేహాలు కలిగే  యువతీ యువకులు లైంగిక పరిజ్ఞానం పెంచుకునేందుకు  వీలుగా శృంగార పుస్తకాలు చదవడం మంచిదని సూచిస్తున్నారు. లైంగిక పరమైన విజ్ఞానం పెంచుకోవడం  కోసం సెక్స్ పుస్తకాలు చదవడం లో ఎలాంటి తప్పు లేదని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రకృతిలో శృంగార  కోరికలు అనేవి సహజసిద్ధంగా కలిగేవే అని తెలియ చేస్తున్నారు.  ఈ కోరికలు స్రీ ,పురుషులిద్దరూ కి సమానమే అని తెలిపారు  యుక్త వయస్సు కి అడుగు పెట్టినప్పటి నుండి.. జీవితాంతం  ఈ కోర్కెలు ఉంటూనే ఉంటాయి. వీటిని తీర్చుకోవడం తప్పేమి కాదు. అయితే భార్యతో కలిసి శృంగారం చేసి  ఆనందించడమే మంచి మార్గం అని తెలియచేస్తున్నారు.శృంగారం చేయడానికి ముందు భార్యతో గడిపే సమయమే  శృంగారంలో  స్వర్గం చూడటానికి  పునాది అని  చెప్పవచ్చు.

శృంగారం చేసేటప్పుడు మగవారికి   ఆదుర్దా ఉంటే శీఘ్ర స్కలనం అవుతుంది అని గుర్తు పెట్టుకోండి. అలాగే, ఆడవారికి భయం ఉంటే శృంగారం  చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి  శృంగారం చేసే ముందు భార్య భర్తలు ఎంత ఎక్కువ సేపు ఫ్లోర్ ప్లే  చేసుకుంటే అంత స్వర్గం కనబడుతుంది.దీనితో  పాటు భార్యకు  శృంగారంపై ఆసక్తి ఉందో లేదో  భర్త తెలుసుకుని  నడుచుకుంటే దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు రావడానికి అవకాశం  ఉండదని కామశాస్త్ర నిపుణులు తమ   అభిప్రాయం తెలియ చేస్తున్నారు.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju