Subscribe for notification

Hunger: ఇవి తింటే ఆకలి కంట్రోల్.. బరువు తగ్గుతారు..

Share

Hunger: బరువు పెరగడానికి ప్రధాన కారణం ఆకలి.. మన ఆకలిని అదుపులో ఉంచుకుంటే సగం బరువు తగ్గినట్టే.. మనం తీసుకునే మనకి త్వరగా ఆకలి వేయడానికి కారణం.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆహారాలు తింటే త్వరగా ఆకలి వేయదు.. అంతే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి..!

 

Hunger: Control and weight loss tips

రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లే పనేలేదు.. ఆపిల్ లో కొవ్వును కరిగించే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది.. ఈ పండు తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో త్వరగా ఆకలి వేయదు. గుడ్డు బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే మధ్యాహ్నం వరకు ఆకలిగా ఉండదు. గుడ్డు ఆరోగ్యానికి మంచిది.. ఇది ఆకలిని పెంచే హార్మోన్లను తగ్గిస్తుంది.. అంతేకాకుండా బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది..

పెరుగులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ రేటును పెంచుతుంది.. వేంసవిలో దీనిని తింటే కడుపులో చల్లగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గుంది. ఉదయం అల్పహారంలో పెరుగు తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది.. పైగా త్వరగా ఆకలి వేయదు. చాక్లెట్ ఆరోగ్యానికి మంచిది కాదు.. అయితే డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి చాలా మంచిది.. వీటి తినడం వలన తర్వాత చాలా సేపటి వరకు ఆకలి వేయదు.


Share
bharani jella

Recent Posts

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

35 mins ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

2 hours ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

4 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

6 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

7 hours ago

Ram Pothineni Boyapati: రామ్ పోతినేని మూవీకి కూడా బాలకృష్ణ హిట్ ఫార్ములా వాడుతున్న బోయపాటి..??

Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…

9 hours ago