NewsOrbit
న్యూస్ హెల్త్

Relationship tips భార్యభర్త ల మధ్య బంధం ఎప్పుడు కొత్తగా ఉండాలంటే ఇవి పాటించి చూడండి…!! (పార్ట్-2)

Husband Wife Good Relationship Tips Part-2

Relationship tips : ఇద్దరి మధ్య విబేధాలు వచ్చినప్పుడు, గొడవ పడుతున్నప్పుడు ఎవరో ఒకరు తగ్గి సున్నితంగా వ్యవహరించాలి.మీరు తగ్గేది మీ సగ భాగం దగ్గర కానీ బయట వ్యక్తి దగ్గర కాదని గుర్తు పెట్టుకుని ఎదుటి వ్యక్తిని మాములు మూడ్ లో కి తీసుకురండి. ఇద్దరు లో ఒకరు తగ్గితే ఆటోమేటిక్ గా గొడవ చల్లారి పోతుంది. ఒకసారి ఇలా చేసి చూడండి..ఫలితం మీకే తెలుస్తుంది.

Husband Wife Good Relationship Tips Part-2
Husband Wife Good Relationship Tips Part 2

ఇద్దరూ నవ్వుతూ.. ఆనందంగా గడిపితే.. మీ చుట్టూ ఉన్న వాతావరణం పోజిటివ్ గా ఉంటుంది. ఇద్దరు ఏకాంతంగా గడపడం అనేది చాల చాల అవసరం. నిత్యం ఉద్యోగాలు, స్కూళ్లు అంటూ బిజీగా తీరిక లేకుండా ఉంటారు. అలాంటప్పుడు మీ కోసం కాస్త సమయాన్ని కేటాయించుకుని..సరదాగా బయటకు వెళ్లడం లేదా సినిమా కు వెళ్లడం లాంటివి చేయడం ద్వారా మరింత సఖ్యత పెరుగుతుంది.స్నేహితుల ను కలవడం..ఇద్దరు ఏకాంతంగా గడపడంవలన ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో భాగస్వామి ఫ్రీడమ్ కోరుకుంటారు.అది తప్పేమికాదు కాబట్టి వాళ్ల ఇష్టాల కు అనుగుణంగానడుచుకుంటే సరిపోతుంది .ఫ్రెండ్స్ తో గడపటానికి ఇష్టపడితే.. దాన్ని అర్థం చేసుకోవాలి.ఏదైనా విషయం వచ్చినప్పుడు ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకోవాలి. అనుబంధం బాగా ఉండాలనుకుంటే ప్రతి ఒక్క విషయం ప్రేమగా చర్చించుకోవాలి. కావాల్సిన సలహాలు, సూచనలు ఇస్తూ ఉండాలి. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు కొత్తగా ఉంటుంది.

ఎలాంటి సమస్య వచ్చిన మీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిపోవడం అనే మాటే ఉండదు. ఇంకా ముఖ్యం గా గుర్తు పెట్టుకోవాలిసింది ఏమిటంటే పెళ్లి కి ముందు మీరు ఎంత శ్రద్ధ గా రెడీ ఎవరో అంతే సరదాగా ఎప్పుడు రెడీఅవ్వాలి.మీకు సూటబుల్ అనుకునే ప్రతి స్టైల్ ను మీరు ప్రయత్నించండి.ఎప్పుడు కొత్తగా కనిపిస్తూ మీ బాగాస్వామి దృష్టిని ఆకర్షించండి.అది మీకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది.ఆ ఇంకా ఎందుకులే అని మాత్రం పొరపాటున కూడా అనుకోవద్దు. ఇది మీ జీవితం లో ఒక గొప్ప పాయింట్ గా ఉంటుంది కావాలంటే ప్రయత్నించి చూడండి.

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju