NewsOrbit
హెల్త్

Romance: స్త్రీ  శృంగారం లో ఇలా ప్రవర్తిస్తే  దాని వెనుక మరో కథ  ఉన్నట్టేనా?

Romance: పెళ్లయి కొన్ని సంవత్సరాలు గడిచిన దంపతులు    సంపూర్ణమైన శృంగార  ఆనందాన్ని పొందుతున్న కూడా..  శృంగార పద్ధతిలో  మార్పులు కావాలని  కోరుకుంటారు.  కొత్త పద్ధతులు, భంగిమల్లో శృంగారాన్ని   రుచిచూడాలని భావిస్తుంటారు. అయితే వయస్సు పైబడిన కాలంలో కొత్త భంగిమల తో   కొత్త కొత్త పద్ధతులను ఎంచుకోవడం  వల్ల   ఆరోగ్య సమస్యలు లేదా ఏమైనా వ్యాధులు వస్తాయి అన్న  భయం వారిని  వేధిస్తుంటుంది.

భార్యాభర్తలిద్దరూ ఆరోగ్యవంతులుగా ఉన్నట్లయితే   ఎలాంటి శృంగార  పద్ధతులు చేపట్టిన  ఎటువంటి  వ్యాధులు,ఇబ్బందులు కలగవు అని   తెలియచేస్తున్నారు నిపుణులు. ఓరల్ సెక్స్ , వెనుక నుండి  చేయడం, స్త్రీ పైన ఉండి  – పురుషుడు కింద ఉండి చేసే శృంగారం ఇలా వేరు వేరు పద్ధతులలో  శృంగారం కావాలని  స్త్రీలు  కోరుకుంటూ ఉంటారు. ఇదివరకు ఎప్పుడూ లేని  హఠాత్తుగా  వచ్చిన  ఇలాంటి మార్పు వల్ల భర్తల లో  కొత్త అనుమానం కూడా రావచ్చు. కానీ స్త్రీలలో  ఇలాంటి మానసిక ధోరణి చాలా  సహజమైనది అని అర్థం చేసుకొని వారికి  అనుగుణంగా మగవారు కూడా  ప్రవర్తించాలని  నిపుణుల సూచన.మగవాళ్ళు,  ఆడవారి శరీరావయవాలను స్పర్శిస్తూ, ఏ విధంగా ఆనందం పొందుతారో…  స్త్రీ కూడా మగాడితో ఆ విధంగా ప్రవర్తించడం  కూడా జరుగుతుంటుంది. ఆడవారు, మగవారి లా  ప్రవర్తిస్తూ చేసే శృంగారాన్ని  ఉపరతి  గా పిలుస్తారు. కొన్నాళ్ళ తర్వాత బోర్ గా  తయారయ్యే శృంగారం  ఇలాంటి మార్పుల వల్ల కొత్తగా అనిపిస్తుంది.

భార్యాభర్తలిద్దరూ తమ శృంగార సమయం  కోసం ఎదురు చూసేలా చేస్తాయని సెక్స్ వైద్య నిపుణులు తెలియచేస్తున్నారు.
ఎప్పుడైనా ఆలుమగల శృంగార జీవితం లో స్త్రీ తన శృంగార కోరికలు మనస్సు విప్పి భాగస్వామికి చెప్పుకున్నప్పుడు వారి కోరికలు అర్థం చేసుకోవాలి తప్ప అన్ని పరిస్థితుల్లో అనుమానించటం సరైన పని కాదు అని నిపుణులు తెలియచేస్తున్నారు. ఒకరి మనస్సు కి తగ్గట్టు ఇంకొకరు నడుచుకుని రతి కోరికలు తీర్చుకుంటే మీ బంధం మరింత దృఢం గా అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని వివరిస్తున్నారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri