Child: పిల్లలు చిన్నపుడే ఈ ఫుడ్ పెడితే , సూపర్ హైట్ పెరుగుతారు !

Share

Child: పిల్లలు మంచి హైట్ పెరగాలంటే.. పేరెంట్స్ పిల్లలకు  మంచి ఆహారం  అందించడం వలన అది సాధ్యమవుతుంది.  ఎక్ససైజ్ , ఫిజికల్ యాక్టివిటీ ఈ రెండు పిల్లలు  మంచి ఎత్తుని పొందడానికి  బాగా హెల్ప్ చేస్తాయి.  వీటితో పాటు కొన్ని ఆహారాలు కూడా ఎత్తుని పెంచుతాయి. వాటి గురించి తెలుసుకుందాం. ప్రతి  రోజు  మంచి పోషకాహారం తీసుకోవాలి. ఆహారంలో ప్రోటీన్, ,మినరల్స్ విటమిన్స్, మరియు ఇతర పోషక పదార్థాలు కూడా  ఉండేటట్లు చూసుకోవాలి.   ఒక మనిషి 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య వరకు హైట్  పెరుగుతారు. ఆ తర్వాత హైట్  పెరగడం అనేది ఏమి ఉండదు. కాబట్టి 20  ముందే మంచి పోషకాహారం తీసుకునేలా చేయాలి.

if-children-are-exposed-to-this-food-at-an-early-age-they-will-grow-super-tall
if-children-are-exposed-to-this-food-at-an-early-age-they-will-grow-super-tall

 

రెగ్యులర్ గా  ఈ ఐదు ఆహార పదార్థాలు తినడం   వల్ల బాగా హైట్  పెరగవచ్చు అని    నిపుణులు తెలియచేస్తున్నారు. వీటిని తినడం వల్ల బోన్ డెన్సిటీ కూడా పర్ఫెక్ట్ గా  ఉంది ఎత్తు  ఎదుగుతారని  సూచిస్తున్నారు.బీన్స్ లో ప్రోటీన్  పుష్కలంగా లభిస్తుంది . ఇది హైట్ పెరిగేలా చేస్తుంది. దీనితో పాటు   ఫోలేట్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు ఆహారంగా తీసుకోవడం వల్ల  ఎత్తు పెరుగుతారు అని నిపుణులు  తెలియచేస్తున్నారు.చికెన్ లో కూడా ప్రోటీన్స్  ఎక్కువగా ఉంటాయి. ఇది మజిల్స్  బాగా తయారు  అవ్వడం లో సహాయ పడుతుంది.   తరచుగా  చికెన్ ని  తినే వాళ్ళు  వాళ్ళు బాగా  పొడుగు అయి అవకాశం ఎక్కువగా ఉంది.

if-children-are-exposed-to-this-food-at-an-early-age-they-will-grow-super-tall
if-children-are-exposed-to-this-food-at-an-early-age-they-will-grow-super-tall

 

ఫిట్నెస్  గా ఉండటానికి గుడ్డు బాగా  పనిచేస్తాయి. వీటిలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి.  ఎత్తు పెరగడానికి ఇది బాగా  పనిచేస్తుంది. ఎముకలు కూడా దృఢంగా ఉండేలా    చేస్తుంది.  పాలల్లో క్యాల్షియం, ప్రోటీన్స్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటివి  ఉంటాయి. ఎముకల్ని  దృఢంగా  చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తాయి. బాదంలో విటమిన్, మినరల్స్ ఎక్కువగా  ఉంటాయి. అదే విధంగా దీనిలో మెగ్నీషియం, ఫైబర్ తో పాటు  వి టమిన్-ఈ కూడా ఉంటుంది.   రోజు బాదం తినడం  వల్ల కూడా ఎత్తు పెరుగుతారు .


Share

Related posts

Coffee: కాఫీ తాగుతున్నారా..!? అయితే మీ హార్ట్ ఫెయిల్ అవ్వదు..!!

bharani jella

Benefits of Biryani leaf: బిర్యానీ ఆకు కాల్చి ఆ వాసన చూడడం వలన ఏమిజరుగుతుందో తెలుసా??

Kumar

మీ పిల్లలు ఏం చేస్తున్నారని తరచుగా గమనిస్తున్నారా?

Kumar