NewsOrbit
న్యూస్ హెల్త్

Onions: ఉల్లి తొక్కల ఉపయోగాలు తెలిస్తే అసలు పడేయరు !!

Onions:  వంటల్లో ఉల్లిపాయ లేకపోతే రుచి ఉండదు. ఉల్లిపాయ ప్రతి దాంట్లో వాడుతూ ఉంటాం. కొన్ని సార్లు పచ్చిగా కూడా తింటుంటాము.ఇది  కేవలం రుచి కి  మాత్రమే కాదు   ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.ఉల్లిపాయలో  శక్తివంతమైన పోషక  విలువలు చాలా  ఉన్నాయి. అయితే కేవలం ఉల్లిపాయ లే  కాదు,ఉల్లి తొక్కలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. కానీ  మనలో చాలామంది ఉల్లి ని ఉపయోగిస్తూ  ఉల్లి తొక్కలను పారేస్తుంటారు.  అసలు ఉల్లి తొక్కలతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం

జుట్టు  ఊడిపోతున్న, చుండ్రు సమస్య తో ఇబ్బంది పడుతున్న  ఉల్లి  తొక్కలతో పరిష్కరించుకోవచ్చు.  ఉల్లి తొక్కల్ని నీటితో మెత్తగా నూరి ఆ పేస్ట్ ను తలకు పట్టించుకుని పావుగంట తర్వాత షాంపూతో తలస్నానం  చేసేయాలి . ఇది  పనిచేస్తుందా లేదా అనే సందేహమే అవసరం లేదు ఎందుకంటే  జుట్టు సమస్యలకు ఉల్లిపాయల తో పాటు  తొక్కలు కూడా  ప్రభావవంతంగా పనిచేస్తాయని పరిశోధనలు సైతం తెలియ చేస్తున్నాయి. ఉల్లి లో ఉండే సల్ఫర్ పాడైన, సన్నబడిన వెంట్రుకలు  బలంగా ఉండేలా  చేస్తుంది. ముఖ్యంగా తెల్ల బడిన  జుట్టును ను గోధుమ, బంగారం రంగులో కి మార్చుతుంది. రాత్రంతా ఉల్లి తొక్కలను నీటిలో నానబెట్టుకోవాలి. మరునాడు పొద్దున్నే  ఆ నీటితో  శరీరంలో నొప్పులు ఉన్న ప్రాంతాల్లో రాసుకుంటే నొప్పులు త్వరగా  తగ్గుతాయి. ఆ నీటిని చర్మానికి రాసుకుని అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మ సమస్యలు ఏమైనా ఉన్నా  తగ్గుతాయి .

ఇంట్లో దోమలు   ఎక్కువగా ఉంటే  ఒక  గిన్నెలో నీరు పోసి అందులో కొన్ని  ఉల్లి  తొక్కలు వేసి కిటికీలు, గుమ్మాల దగ్గర ఉంచితే  దోమలు  బాధ ఉండదు. ఎందుకంటే.. దోమలకు ఉల్లిపాయ వాసన, ఘాటు పడదు. ఉల్లి పొట్టులో  ఫాస్ఫరస్,పొటాషియం, జింక్‌ పుష్కలంగా, గంధకం స్వల్పంగా ఉన్నాయి. ఇవన్నీ మొక్కలు పోషక లోపం లేకుండా, వేరు వ్యవస్థ బాగా బలంగా పెరగడానికి , ఆరోగ్యంగా పెరగడానికి  బాగా  ఉపయోగపడుతుంది.

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju