saturday: శనివారం ఈ వస్తువులు ఇంటికి తీసుకు వస్తే కష్టాలు తప్పవు!!

Share

saturday: సూర్య దేవుడు,  ఛాయా దేవి ల  కుమారుడు  శనీశ్వరుడు అని అందరికీ తెలిసిందే. అదే విధంగా గ్రహాల లో  ఒకరు శని. మానవులు చేసే కర్మలు ఆధారంగా శనీశ్వరుని ప్రభావం  ఒక్కొక్కరికి  ఒక్కోలా ఉంటుంది. కేవలం శని దశ నడుస్తున్నప్పుడు మాత్రమే  కాకుండా  మనం తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల  వలన కూడా శని యొక్క చెడు ప్రభావం మనపై పడే అవకాశం ఉందని   వేద పండితులు తెలిసిచ్చేస్తున్నారు.ముఖ్యంగా శనీశ్వరునికి   ప్రీతికరమైన శనివారం రోజున ఆయన ప్రభావం మరింత  ఎక్కువగా ఉంటుంది.
కాగా శనివారం రోజున కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం  వలన ఆ కుటుంబానికి శని చుట్టుకుంటుంది  తెలియచేస్తున్నారు పెద్దలు.
ఆ వస్తువుల గురించి తెలుసుకుందాం..

శనివారం రోజు ఇనుపవస్తువులు  అసలు కొనకూడదు, కొని ఇంటికి తీసుకు రావడం  వలన ఆర్థిక పరమైన  నష్టాలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుందని పురాణాల్లో చెప్పబడింది. శనివారం నాడు ఆవాలను ఇంటికి  తెచ్చుకుంటే, ఎన్ని ఆవాలు అయితే ఇందులో ఉంటాయో  అన్ని సమస్యలు మన ఇంటికి స్వయంగా మనమే  తెచ్చుకున్నట్టు.   శనివారం ఉప్పు ని కొనకూడదు,  ఎవరి దగ్గర నుండి తీసుకోను కూడదు.  ఒకవేళ కొన్న ,తీసుకున్న  ఆ వ్యక్తి కి  కష్టాలు ప్రారంభం అవుతాయి.శనివారం రోజున నల్ల మిరియాలను కూడా  ఇంటికి తీసుకురాకూడదు.  మన చుట్టూ  ఉన్న పరిసరాల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మన వెంట ఇంటికి తెచుకున్నట్టే.

అందుకే బిర్యాని కూడా ఈ రోజు కొనకూడదు. అలాగే నల్ల నువ్వులు కూడా కొనకూడదు.  ఇది కొని ఇంటికి తీసుకు రావడం వల్ల కష్టాలు కూడా మన వెంట వస్తాయి, ఏ  పని తలపెట్టిన సరిగా జరగదు. ఇక శనివారం నాడు వంకాయ లు కూడా కొనరాదు. అదే విధంగా శనివారం రోజు నల్ల దుస్తులు   కొన్నట్లు అయితే దరిద్రాన్ని మనమే దగ్గరుండి వెంటపెట్టుకుని ఇంటికి తీసుకు  రావడమే అని గుర్తుపెట్టుకోండి. అందుకే నల్ల వస్తువులు శనివారం రోజు  కొనకూడదు. ఇలా శనివారం రోజు ఈ నియమాలు కనుక పాటించకపోతే  కష్టాల పాలు కాక తప్పదు అని తెలియచేస్తున్నారు.


Share

Related posts

Suicide: ఈ వ్యాది ఉండడం వలన కూడా ఆత్మహత్య  చేసుకోవాలనిపిస్తుందట??

Kumar

 ఖర్జూరాలకి ఇంత పవర్ ఉందా ?

Kumar

వావ్ : ఆరోగ్యం + టేస్ట్ .. మీ లైఫ్ లో ఇంత బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తిని ఉండరు !

Kumar