NewsOrbit
హెల్త్

couples: పెళ్లి జరిగి  ఎన్ని  సంవత్సరాలు గడిచిన శృంగార  జీవితం బోర్ కొట్ట కూడదు  అనుకుంటే  ఇలా చేసి  చూడండి!!

couples: భార్యాభర్తలు తమ దాంపత్యంలో విసుగును పోగొ ట్టుకోవాలనుకుంటే వారిద్దరి మధ్యా సరసానికి తగినంత  సమయం ఉండాలి. దంపతులు ఏ వయసులో వున్న వారైనా కూడా ఎప్పటికీ అమర ప్రేమికులు గా ఉండాలని తెలుసుకోవాలి. వారి శరీరానికి వయస్సు మళ్ళుతుంది కానీ వారి   మధ్య  ఉండే మధుర భావనలకు వయసు మళ్లదు అని గమనించాలి.  ఆ మధుర భావన ల్లో సరసం ఎంత ముఖ్యమో విరసం అంటేhttp://ప్రేమికులు ప్రేమికులు చిలిపి తగాదాలు కూడా అంతే ముఖ్యం.

పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టినా సరే ఇంకా టీనేజ్ ప్రేమి కుల్లా పడక గదిలో గడపగలిగితే అది వారి దాంపత్య జీవితాన్ని ఇంకా ఎక్కువ  మధురం చేస్తుంది అని చెప్పక తప్పదు. ప్రతి  రోజు ఉండే పనులతో ఆందోళనతో ,ఒత్తిళ్లతో  జీవితాన్ని గడిపే దంపతుల  మధ్య సరస సల్లాపాలు వారికీ ఎంతో హాయిని  ఇస్తాయి .  ఎప్పటికప్పుడు జీవితం కొత్తగా ఉంటుంది. సరసంలో భాగంగా ఒకరినొకరు పొగుడుకోవడం, ఒకరి విషయాలు మరొకరు ఆరాధన  తో విని  మెచ్చుకోవడం చేస్తే ఒక విధమైన ఆనందం పొందుతారు. అలాగే వచ్చే  గిల్లికజ్జాలు  కూడా మీ ఇద్దరినీ దగ్గర  చేస్తుంది. ఇంకా చెప్పాలంటే , శృతి మించకుండా జరిగే గొడవలు   వారిద్దరి మధ్య నెలకొని వున్న స్తబ్దతను మాయం చేస్తుంది. కోపం నటిస్తూ, కస్సు బుస్సు లాడటం , ఒకరినొకరు కసురుకోవడం, ఒకరి నుంచి ఇంకొకరు తప్పించుకుని తిరిగేందుకు ప్రయత్నించడం వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేయడం,ఇది జరిగేటప్పుడు కిందా మీదా పడడం, పక్కమీద దొర్లడం,ఒకరి  శరీరం ఇంకొకరికి తగిలి మత్తెక్కడం, ఒకరిపై మరొకరు జోక్స్‌ వేసుకోవడం లాంటివి చేస్తే  అవే మిమ్మల్ని మరింత దగ్గర  చేస్తాయి.

శృంగారానికి  మంచి పరిస్థితులు ఏర్పడతాయి.శృంగార  భాగస్వామ్యంలో ఇలా ఉండటాన్ని  పాశ్చాత్య సెక్సాలజిస్టులు రోయింగ్‌ అని అంటారు. ఈ రోయింగ్‌లో భార్యభర్తలు తమ తమ శృంగార అభిరుచులను చెప్పకనే చెబుతారని ,ఆ భావాలూ  వ్యక్తం చేసినప్పుడు వారిద్దరి మధ్య  మనసుకు హత్తుకునే అనుబంధం ఏర్పడుతుందని అంటున్నారు . కాబట్టి, ప్రపంచాన్ని మరిచి పోయి మీ  పడక గదిలో సరస విరసం సాగిస్తే  శృంగార  జీవితంలోబోర్ అనేది  ఉండదు..

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri