NewsOrbit
హెల్త్

Snacks: ఈ స్నాక్స్ తిన్నారంటే.. వేరే స్నాక్స్ జోలికి వెళ్లారు అంత  రుచిగా ఉంటాయి!!

Snacks:  మన ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయని స్నాక్స్ గురించి తెలుసుకుందాం.
1.   వేయించిన వేరు శనగలు, బెల్లం  దీనిలో ఐరన్, మెగ్నీషియం,ప్రోటీన్స్, సెలీనియం, ఉంటాయి. తీపిని ఇష్టపడే వాళ్ళు  సందేహం లేకుండా తినవచ్చు.
2. వేరు శనగల చాట్ ఇది టమోటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మ రసం  తో పాటు ఉడికించిన వేరుశనగ లు  కలిపి చేస్తారు  .  కూరగాయల  నుంచి లభించే  ప్రోటీన్లు,   ఫైబర్  పుష్కలంగా  ఉండే  రుచికరమైన స్నాక్ ఇది.
3. మొలకల చాట్: పచ్చి మొలకలు  కొంతమంది కి  జీర్ణం అవ్వక పోవడం  అనేది జరుగుతుంటుంది. కాబట్టి మొలకలని ఉడకబెట్టి,  టమాటా,ఉల్లిపాయ,పచ్చి మిర్చి ముక్కలు కలిపి, కాస్త నిమ్మరసం వేసుకొంటే  మంచి రుచికరమైన,ఆరోగ్యవంతమైన  స్నాక్  మీ ముందు ఉంటుంది. ఇందులో ప్రోటీన్ , ఫైబర్ సంవృద్ధిగా లభిస్తుంది.  .

If you eat these snacks .. other snacks are as tasty as going to the sink
If you eat these snacks other snacks are as tasty as going to the sink

4. అటుకులు: అటుకులు నూనె లేకుండా వేయించి   ఉప్పు, వేరుశనగ లు ,టమాటాలు, పచ్చిమిర్చి,ఉల్లిపాయ ముక్కలు వేసి టేస్టీ  స్నాక్ తయారు  చేసుకోవచ్చు…    దీనిలో ఫైబర్ మరియు పోషకాలు ఉంటాయి.  ఐరన్ ఉండటం వల్ల   ఆరోగ్యానికి చాలా మంచిది.  మరింత ప్రయోజనం  ఉండాలంటే ఎర్ర బియ్యం నుండి తయారు చేసిన అటుకులు వాడితే మరింత ఆరోగ్యం.
5. పళ్ళు :  మనకు దొరికే   రకరకాల పళ్లతో  మంచి సలాడ్   చేసుకోవచ్చు. తీపిని ఇష్టపడే వారికి  బాగా  నచ్చుతుంది.  అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడం తో పాటు చర్మం యొక్క ఆరోగ్యాన్ని  పెరిగేలా చేస్తుంది.

If you eat these snacks .. other snacks are as tasty as going to the sink
If you eat these snacks other snacks are as tasty as going to the sink

6. డ్రై ఫ్రూట్స్ :   ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ మనకు  అందుబాటులో ఉంటాయి.  వీటన్నిటిని  కలిపి లేదా మీకు  ఇష్టమైనది  ఏదైనా ఒకదాన్ని  తినవచ్చు.   బయట కొనుక్కునే సాల్ట్ కలిపి ఫ్రై చేసిన  డ్రై ఫ్రూట్స్ లో సోడియం అధికంగా ఉంటుంది.  కాబట్టి ఇలాంటి వాటికి  దూరంగా ఉండండి.   డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది… వాటిలో ఉండే విటమిన్లు ,ప్రోటీన్లు   రోగ నిరోధక శక్తిని  పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri