Romance: స్త్రీల కు  శృంగార  క్రీడకు ముందు  వీటిని ఇస్తే,ఇక మిమ్మల్ని వదిలి పెట్టరు !!

Share

Romance: స్త్రీలు శృంగార భావనలోకి రావాలంటే కొంత  సమయం తీసుకుంటారు. చాలామంది స్త్రీలు శృంగార  క్రీడకు ముందు ముద్దులు , స్పర్శ, శరీర సున్నిత మర్దన వంటివి కోరుకుంటారు. కనుక కొంత సమయం వాటిపైనా పెట్టండి.  లేదంటే ఆమె కు విసుగు పుట్టి  లేదా బోర్ కొట్టి ఇక మీకు గుడ్ నైట్ చెప్పి పడుకుంటుంది జాగ్రత్త.

ఆమె ను మూడ్ లోకి దింపి నపుడు ఎట్టి పరిస్థితులలోను టైమ్ చేసుకోకండి. స్త్రీలు  శృంగారం లో కాస్త సమయం తీసుకుంటారు.ప్రత్యేకించి భావప్రాప్తికి రెండు నిమిషాల ముందు మాత్రం ఆమె తనను ముద్దు పెట్టుకోవాలని, స్పర్శించాలి అని , శరీరం నిమరాలని ఆశ పడుతోంది. ఆమె ఆ దశకు చేరుకోక ముందే  మీరు హడావుడి పడితే, ఆమె అసంతృప్తి  గా ఉండే  ప్రమాదముంది. కాబట్టి మీరు నెమ్మదిగా  ఆమె మూడ్ పైనే దృష్టి పెట్టి పని పూర్తి చేయండి.
జననాంగం ఎంత వేడెక్కిందనేది  సమస్య కాదు. మీరు ఎంత గాఢంగా ముద్దు పెట్టుకున్నారు అనేది ఆడవారు గమనిస్తుంటారు. ఆమె నోటిలోని పళ్లు, నాలుక, లేదా నుదురు,బుగ్గలు, గొంతు మొదలైనవి టచ్ చేస్తూ వెళ్ళండి . వీటిలో మూడ్ మారుతుంది. కానీ మీ నోరు చెడు వాసన రాకుండా చూసుకోవడం అనేది చాలా అవసరం .లేదంటే మొదటికే మోసం వస్తుంది. స్త్రీలకు కావలసింది పొగడటం.ఎంత బాగున్నావని…ఆహ్ అద్భుతం అని మొదలుపెట్టాలి.  అలాగని పొగుడుతున్నట్టు  తెలియకూడదు.వారి మూడ్ కనిపెట్టి మాత్రమే పొగడండి!  ఆమెనుండి వచ్చే ప్రతి స్పందన మీరు ఆమెను ఎంత బాగా స్పందించేలా చేయగలుగుతున్నారు అనేది   తెలుపుతాయి.

ముద్దు పెట్టనా? మరల డేటింగ్ కి వస్తావా? చేసింది ఎలా వుంది?  అనుమతులు కోరుతున్న వారిని ఆడవారు ఇష్టపడరు. మిమ్మల్ని ఒక బలహీనుడిగా భావిస్తారని గుర్తు పెట్టుకోవాలి. పరిస్థితి గమనిస్తూ సందర్భాన్ని బట్టి  దూసుకు పోండి. అబ్బా ఇన్ని అవసరమా అంటారా?మంచి అనుభూతి పొందాలంటే తప్పదు మరి.


Share

Related posts

Couples: భాగస్వామి పడక గదిలో నిశ్శబ్దంగా ఉన్న..ఆమె ప్రైవేట్ పార్ట్స్  తాకినపుడు, చేయి తీసేసి న   దాని అర్థం ఇదే!!

siddhu

చనిపోయిన వారి ఫోటోలు దేవుడి గదిలో పెడుతున్నారా? ఇది తెలుసుకోండి!!

Kumar

couples: పెళ్లి జరిగి  ఎన్ని  సంవత్సరాలు గడిచిన శృంగార  జీవితం బోర్ కొట్ట కూడదు  అనుకుంటే  ఇలా చేసి  చూడండి!!

siddhu