NewsOrbit
హెల్త్

Health: మీకు మానసిక సమస్య ఉంటే ఈ విషయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి !!

Health: మనిషి లో   మానసిక సమస్యలు ఏమైనా వస్తే సరిగా  ఆలోచించలేరు , మంచిగా మాట్లాడలేరు సరిగ్గా పని చేసుకోలేరు.
ఇలా  రక రకాల సమస్యలు వస్తుంటాయి.   చాలా మంది మానసిక సమస్యలు ఉంటే కొన్ని  తప్పులు చేస్తారు అని నిపుణులు  తెలియచేస్తున్నారు. మానసిక  ఆరోగ్యం బాగాలేదు అని అనిపిస్తే   కనుక నిర్లక్ష్యం చేయకుండా  మానసిక నిపుణులను సంప్రదించి వారి సలహాలు ,సూచనలు పాటిస్తే మీ  మానసిక సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని   సూచిస్తున్నారు  నిపుణులు.

 

మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ  పొరపాట్లు  మాత్రం జరగకుండా చూసుకోండి. మానసిక సమస్య తో ఉన్నవారు    ఒత్తిడికి త్వరగా  లోనవుతారు. దీంతో సమస్య మరింత తీవ్రమవుతుంది. ఒత్తిడిని తగ్గితే  అన్నివిధాలా ఆరోగ్యం కలుగుతుంది.   ఆఫీస్, ఇల్లు లేదా ఇంకా ఏ  కారణాల వల్ల ఎక్కువ ఒత్తిడి కలిగిన కూడా  దాన్ని అదుపు  చేసుకోవడానికి  బాగా ట్రై  చేయండి.మానసిక సమస్యలు  ఉన్నవారు సరైన ఆహారం తీసుకోరు. ఈ తప్పు మాత్రం అసలు  చేయకండి. మంచి పోషకాహారం తీసుకుంటే మానసిక అనారోగ్య సమస్యల మీద విజయం సాధించవచ్చు.ఆహారం లో  ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

 

మానసిక సమస్యలతో ఉన్నప్పుడు నిద్ర వస్తుంటే మాత్రం ఆపుకోకూడదు.   అలా చేయడం మీకు అసలు మంచిది కాదు.  రోజుకు కనీసం ఎనిమిది గంటలు హాయి గా నిద్ర పోవాలి.నిద్ర పొతే అన్నిరకాల ఒత్తిళ్లు తగ్గి విశ్రాంతి లభిస్తుంది.ఇలా  చిన్న చిన్న  విషయాలు మీద  శ్రద్ధ పెడితే  ఈ సమస్య నుంచి తేలికగా త్వరగా బయటపడవచ్చు. అలా చేయకపోతే మాత్రం  సమస్య మరింత ప్రమాదకరంగా తయారవుతుంది.మానసిక సమస్య ఉంది అని అనిపించినవారు డాక్టర్ని సంప్రదించడం లో కానీ, ఒత్తిడి తగ్గించుకోవడం లో కానీ, ఆహారం తీసుకోవడం లో కానీ ,నిద్ర పోవడం లో కానీ నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది అని గుర్తు పెట్టుకోండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri