NewsOrbit
హెల్త్

break Up: ఈ లక్షణాలు మీలో ఉంటే పెళ్లి తర్వాత కూడా బ్రేకప్ తప్పదు!!

break Up:  అందమైన అనుబంధం లో బ్రేకప్  అనేది కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేయడం వలన జరుగుతూ ఉంటుంది.    కొందరి మధ్య బంధం  మాత్రమే  కలకాలం కొనసాగుతాయి. కొందరి మధ్య కొన్నిసార్లు చాలా చిన్న కారణం తోనే  బ్రేకప్ జరుగుతుంటుంది. ఎక్కువ సార్లు ఆడవారే స్పష్టమైన కారణాల తో బ్రేకప్ చేసుకుంటూ ఉంటారు. ఆ కారణాల్లో  ఎక్కువశాతం  సున్నితమైన విషయాలు  ఉంటే మరికొన్ని తీవ్రమైన వి  కూడా  ఉంటాయి. ఆడవారి  విషయంలో రిలేషన్ అనేది  మనసుతో ముడి పడి ఉంటుంది కాబట్టి.. వారు చిన్న చిన్న విషయాలను కూడా  చాలా సీరియస్ గా తీసుకుంటుంటారు. ముఖ్యంగా నమ్మకాన్ని పాడు చేయడాన్నీ  అస్సలు తట్టుకోలేరు.తనతో రిలేషన్ లో ఉంటూనే మరొకరితో సంబంధం కొనసాగించడానికి  అసలు  ఏ స్త్రీ కూడా ఇష్టపడరు.ఎందుకంటే జీవితం లో వారిని బాగా బాధించే విషయం ఏదైనా ఉంది అంటే అది తన భాగస్వామి వేరొకరితో సంబంధం పెట్టుకోవడం మాత్రమే ..

ఎంతటి సమస్య అయినా ఎదుర్కోగల స్త్రీ  దీన్ని మాత్రం తట్టుకోలేదు. అంతకన్నా బాధ పెట్టె విషయం కూడా ఆడవారికి వేరొకటి ఉండదు.  ఈ  విషయం    స్త్రీలు బ్రేకప్ చెప్పడానికి ప్రధాన కారణం గా ఉంటుంది.  తనతో మాత్రం  మంచిగా ఉన్నట్టు నటిస్తూ అబద్ధాలు చెప్పడం   కూడా ఆడవారికి   అసలు నచ్చదు. చాలామంది మగవారు  అబద్ధంతో తమ రిలేషన్   ను కొనసాగించాలనుకుంటారు. లేదా తప్పులు ఇతరుల మీద చూపించే తాను మంచి వాడిని అని  నిరూపించుకోవాలని చూస్తుంటారు. ఈ  కారణం వలన కూడా ఆడవారు బ్రేక్ అప్ చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.మాట మార్చడం,  మాట ఇచ్చి మరిచిపోవడం.. మాటకు కట్టుబడి ఉండకపోవడం  ఇలాంటి అపనమ్మకానికి  కారణం అవుతాయి.  ఇలాంటివి చేయడం వలన  నమ్మకాన్ని కోల్పోయి స్త్రీలు బ్రేకప్ కి మొగ్గుచూపుతారు.
మరి, మీ భాగస్వామి కూడా ఇలాంటి బంధం లో ఉన్నారా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని సూచనల ఆధారంగా  పరీక్షించవచ్చు. ఈ లక్షణాలు వారిలో ఉంటే వారు మరో వ్యక్తితో బంధంలో ఉన్నారేమోనని అనుమానించవచ్చు.


మీ భాగస్వామి  ఎప్పుడు  లేనట్లుగా మీ దగ్గర ఏదో దాస్తున్నట్లు అనిపించినా..
వారి ఫోన్, లాప్ టాప్‌లతోగడపవలిసిన  సమయం కన్నా ఎక్కువగా గడుపుతున్నా..
మీతో  కలిసి సమయం గడిపేందుకు ఆసక్తి చూపించకపోయినా
శృంగారం లో      ఇంతకుముందు కంటే తక్కువగా లేదా ఎక్కువగా   పాల్గొనడం వంటి మార్పు
చిన్న చిన్న విషయాలకే మీ పై చిరాకు పడుతున్నా..
మీ ఇద్దరూ మాట్లాడుకునే సమయం తగ్గిపోయి.. మీరు మాట్లాడేది కూడా తాను సరిగ్గా  వినకపోయిన
వారిఫ్రెండ్స్  లేదా మీ ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్‌గా ఉండే  వారు  మీతో ఇంతకు ముందులా క్లోజ్‌గా  ఉండకపోవడం వంటి
లక్షణాలుంటే మీ భాగస్వామికి,మరో వ్యక్తితో సంబంధం ఉందేమోనని అనుమానించాల్సిందే. అయితే ముందు నిజాలు తెలుసుకునే వరకూ.. మీ అనుమానాన్ని తన ముందు వ్యక్తం చేయకపోవడం మంచిది.ఎందుకంటే అనుమానం తో ఉన్నప్పుడు ప్రతిదీ మనకు వేరుగా కనిపిస్తుంటుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri