NewsOrbit
హెల్త్

Corona virus : కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే.. రెండు మాస్కులు తప్పనిసరి.!

If you want to block the corona .. two masks are mandatory.!

Corona virus : ప్రపంచంపై కరోనా మహమ్మారివెలుగు చూసిన తర్వాత ప్రజల ఆరోగ్య విషయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి ఒక్కరూ బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ, తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా కరోనాను కొంతవరకు అరికట్టవచ్చు. అయితే ఈ వైరస్ సోకకుండా మాస్కులు ఎంతవరకు నివారించగలవని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాస్క్ లను ఉపయోగించడం ద్వారా వ్యాధి సంక్రమణ రేటును ఆపవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

If you want to block the corona .. two masks are mandatory.!
If you want to block the corona two masks are mandatory

మరికొంతమంది కరోనా వైరస్ ను పూర్తిగా అడ్డుకోవాలంటే తప్పనిసరిగా రెండు పొరలు ఉన్నటువంటి క్లాత్ మాస్క్ ఉపయోగించడం లేదా రెండు మాస్క్ లను ఉపయోగించడం ద్వారా పూర్తిగా అరికట్టవచ్చని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ కూడా తెలియజేస్తుంది. మనం వాడే మాస్కులు ముక్కు, మూతిని పూర్తిగా కప్పి ఉంచే విధంగా ఉండాలని ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కొన్ని సందర్భాలలో కేవలం ఒక మాస్క్ ఉపయోగించిన ప్రయోజనం ఉంటుందని, అయితే ఆ మాస్క్ వదులుగా లేకుండా పూర్తిగా ముక్కు మూతిని కప్పి ఉంచే విధంగా ఉండాలని బోస్టన్ యూనివర్సిటీలోని అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ డేవిడ్ హామర్ తెలిపారు. అయితే అదనంగా రక్షణ కోరుకునేవారు ఒక సర్జికల్ మాస్క్ ఒక క్లాత్ ఉపయోగించడం వల్ల పూర్తిగా ఈ వైరస్ నుంచి రక్షణ పొందుతారని కాలిఫోర్నియా యూనివర్సిటీ అంటువ్యాధి నిపుణురాలు మోనికా గాంధీ తెలియజేశారు. ఈ విధంగా రెండు మాస్క్ లు ఉపయోగించడం వల్ల 95 మాస్క్ తరహా పనిచేస్తుంది.అయితే ఈ విధంగా రెండు మాస్క్ లను ఉపయోగించే వారు తప్పకుండా ఫిల్టర్ ఉండేవిధంగా చూసుకోవాలని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri