NewsOrbit
హెల్త్

Brahmi plant : జుట్టు, చర్మ సౌందర్యం మెరుగుపడాలంటే.. బ్రాహ్మి మొక్క గురించి తెలుసుకోవాల్సిందే..!

If you want to improve the beauty of hair and skin .. you need to know about Brahmi plant ..!

Brahmi plant : సాధారణంగా ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలని ఎంతో ఆశపడుతుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో రకాల ప్రొడక్టులను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా చర్మం, జుట్టు కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాటిలో ఏ మాత్రం మార్పు కనిపించదు.ప్రస్తుత కాలంలో వాతావరణంలో అనేక మార్పుల వల్ల జుట్టు రాలడం సమస్య ఎక్కువగా బాధిస్తోంది. అయితే జుట్టు, చర్మం ఆరోగ్యంగా మెరుగుపడాలంటే బ్రాహ్మి మొక్క కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మొక్క ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

If you want to improve the beauty of hair and skin .. you need to know about Brahmi plant ..!
If you want to improve the beauty of hair and skin you need to know about Brahmi plant

బ్రాహ్మి మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు:

బ్రాహ్మి మొక్క ఎక్కువగా బురద, చిత్తడినేలలో పెరుగుతుంటుంది ఆయుర్వేదంలో ఈ మొక్క కీలక పాత్ర పోషిస్తుంది.ఈ మొక్క ప్రతి భాగంలోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండటం వల్ల కొన్ని సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో దీనిని ఉపయోగిస్తున్నారు. మన చర్మం పై ఏర్పడినటువంటి తామర లేదా అలర్జీ వంటి సమస్యలకు ఈ మొక్క రసం అంటించడం వల్ల పూర్తిగా విముక్తి పొందవచ్చు. అదేవిధంగా మన శరీరంలో మెలనిన్ పిగ్మెంట్ ను మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. తరచూ చెట్టు ఆకులను మన చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. అదే విధంగా మొహం పై ఏర్పడిన మొటిమలు, మచ్చలను కూడా నివారిస్తుంది.

బ్రాహ్మి మొక్కలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. ఈ ఆకుల నుంచి తీసిన రసం జుట్టు కుదుళ్ళకు అంటించడం వల్ల చుండ్రు సమస్యలు తొలగిపోవడమే కాకుండా, జుట్టు ఎంతో దృఢంగా తయారవుతుంది. బట్టతల ఉన్నవారు, జుట్టు అధికంగా రాలిపోవడం,జుట్టు చిట్లడం వంటి సమస్యలతో బాధపడేవారు నిత్యం ఈ ఆకు మిశ్రమాన్ని తలకు రాసుకొని గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు సమస్యలు తొలగిపోయి దృఢంగా, పొడవుగా పెరుగుతుంది. ఈ విధంగా జుట్టు, చర్మం రక్షణ కోసం ఆయుర్వేదంలో ఈ బ్రాహ్మీ మొక్కను ఎంతో విరివిగా ఉపయోగిస్తున్నట్లు ఆయుర్వేద శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri