NewsOrbit
హెల్త్

Beauty Tips: జుట్టు , చర్మం ఈ రెండు ఎప్పుడు అందంగా ఉండాలంటే…  ఈ ఒక్క సహజమైన పదార్థం వాడితే చాలు!!

Beauty Tips: మొటిమలు పై  కలబంద ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం.  రాత్రి పడుకునే ముందు  కలబంద  డైరెక్ట్ గా  మొటిమలపై అప్లై చేసుకుని   పొద్దున్న లేచాక మొహం కడిగేసుకోవాలి.కలబంద    8 భాగాలు నిమ్మరసం 1 భాగం కలిపి రాయడం వల్ల  కూడా   మంచి ప్రయోజనం  ఉంటుంది.ఈ మిశ్రమాన్ని ముఖం పై మాత్రమే రాయాలి    కంటి ప్రాంతానికి కానీ , ముఖం యొక్క ఇతర సున్నితమైన భాగాల కు కానీ   రాసుకోకూడదు.10 నిమిషాలు   పాటు ఆరనిచ్చి   నీటితో  శుభ్రం చేసుకోవాలి.

If you want to keep your hair and skin beautiful at all times, use only this natural ingredient
If you want to keep your hair and skin beautiful at all times use only this natural ingredient

Beauty Tips: ఇలా చేయడం వలన ముఖంపై ముడతలు తగ్గుతాయి.

 కలబంద ప్రతి రోజు తినే  వారిలో మూడు నెలల తర్వాత, ముఖంపై ముడతలు తగ్గి చర్మం మృదువుగా  మారుతుంది.
దీనికి గల కారణం కలబంద లో  కొల్లాజెన్ ఉత్పత్తి ప్రోత్సహించే అసేమన్నన్ అనే సమ్మేళనం   ఉండడం వలన  వృద్ధాప్య ఛాయలు  ఆలస్యం చేయడానికి కలబంద  ఉపయోగపడుతుంది.కలబంద  అనేక రకాల జుట్టు సమస్యలతో సమర్థవంతంగా పోరాడుతుంది. అలోవెరా లోని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ మాడుపై ఉండే  దెబ్బతిన్న కణాలను  బాగుచేయడం తో పాటు కుదుళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసి, జుట్టు త్వరగా పెరిగే విధంగా  చేస్తుంది. అలోవెరా జుట్టుకి  రాసిన వెంటనే మృదువుగా,మెత్తగా  తయారవుతుంది.

If you want to keep your hair and skin beautiful at all times, use only this natural ingredient
If you want to keep your hair and skin beautiful at all times use only this natural ingredient

మృదువైన జుట్టు వలన  హెయిర్ స్టైలింగ్  సులభమవుతుంది. అలోవెరా లో ఉండే ఫంగల్ వ్యతిరేక లక్షణం చుండ్రు ను  తగ్గిస్తుంది.
అలోవెరా,కొబ్బరి నూనె, సమానంగా కలపడం వలన  మ్యాజిక్ హెయిర్ ప్యాక్  రెడీ అవుతుంది. వారంలో  2 సార్లు ఈ ప్యాక్ ను జుట్టుకు అప్లై చేసి  నెమ్మదిగా మసాజ్  చేసుకోవాలి. మొదళ్లకు  ఎక్కువగా రాయండి. బాగా  తల అంతా పట్టించి, ఒక గంట తర్వాత కడిగేసుకోవాలి. ఈ అద్భుతమైన కండీషనింగ్ టెక్నిక్ మీ జుట్టు తేమను కోల్పోకుండా  రక్షణ కల్పిస్తుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri