Romance: మీలో కామోద్రేకం తారా స్థాయికి చేరి,  మీ ప్రేయసి ని తృప్తి పరచాలంటే   ఇలా చేసి చూడండి !!

Share

Romance:  మీ కామోద్రేకం తారా స్థాయికి చేరితే  తప్ప  మీరు మీ భాగస్వామిని తృప్తి పరచలేరు.   మీలో కామోద్రేకం తారాస్ధాయికి చేరుకోవాలి అంటే మాత్రం కొన్ని చిన్న చిన్న    చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి అంటున్నారు నిపుణులు. ఒక్కసారి  మీ జీవన శైలిని  గమనించండి.  మీకున్న రోజువారీ అలవాట్లు  కొంత మెరుగు పెట్టడం వలన అవి మీకు ఖర్చు లేకుండా  రసవత్తరమైన   శృంగారానికి అద్భుతంగా పని చేస్తాయి. ఇలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

మిమ్మల్ని చొక్కా,లేదా మీ బట్టలు   లేకుండా చుసిన  మీ భాగస్వామికి మూడ్ అవుట్  అయ్యేలా మీ శరీర తీరు లేకుండా చూసుకోండి. కొంచెం గా అయినా కండలు కనబడుతూ ఉంటే వాటిని చూసిన మీ భాగస్వామి  వాటి మీద వాలిపోయేలా ఉండాలి.  అలా జరగాలంటే,  శరీరంలో రక్తప్రసరణను పెంచే కొన్ని కార్డియో వాస్కులర్ వ్యాయామాలు ప్రతిరోజూ చేస్తే చక్కని  శారీరక సౌష్టవం  మీ సొంతమవుతుంది. శరీరంలో ఎండార్ఫిన్లు  పెరుగుతాయి.    సంతోషానుభూతికి ఈ హార్మోన్ కారణంగా ఉంటుంది. ఇది      రతి క్రియ జోరుగా సాగడానికి ఉపయోగపడుతుంది అని నిపుణులు తెలియచేస్తున్నారు.మంచి శృంగార అనుభూతి పొందాలంటే  ఆరోగ్యకర ఆహారం మీద దృష్టి పెట్టాల్సిందే. కొవ్వు లేని   రక్తనాళాలు  అంగం అంతా నిండుగా  ప్రవహించడం శృంగారానికి చాలా ముఖ్యమని మరువకండి. అందుకోసం  కొవ్వు రహిత ఆరోగ్యకర ఆహారాలు మాత్రమే తినడం మంచిది. గుండె జబ్బు వచ్చిందంటే, అంగస్తంభన అవుటవుతుంది అని గుర్తు  పెట్టుకోవడం తో పాటు  ఊబకాయం వస్తే,  మీ ప్రియురాలికి  ఆశించిన స్థాయిలో సుఖాన్నందించలేరన్నా  విషయాన్ని  మరిచిపోకండి .

పొగ తాగితే   వీర్యకణాల నాణ్యత దెబ్బతింటుంది.  కనుక సిగరెట్, కాఫీ, ఆల్కహాల్ వంటి   చెడు అలవాట్లకు  దూరంగా ఉండండి.
శృంగారం  చేసే సమయంలో  సెల్ ఫోన్, లేదా సిగరెట్ లేదా లాప్ టాప్ చూడటం, టీవీ చూడటం వంటి ఇతర పనులు అసలు చేయకూడదు.ఎందుకంటే  ఎనర్జీ అంతా ఆ వైపే వెళ్ళిపోతుంది. ఏకాగ్రత మొత్తం మీ భాగస్వామి పై నే పెట్టి   తనివితీరా  శృంగారం లో పాల్గొనండి .


Share

Related posts

అతనికి ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేయండి

somaraju sharma

Hyper Aadi : జబర్దస్త్ జడ్జిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది? అలానే జరుగుతోందా?

Varun G

కొల్లు రవీంద్ర అరస్ట్ అయిన 12 గంటల్లో రాష్ట్రం లో మరొక సెన్సేషన్?

arun kanna