NewsOrbit
హెల్త్

Mosquito: దోమల బెడద తగ్గాలంటే ఈ మొక్కతో ఇలా చేస్తే సరి..!

Mosquito: దోమకాటు వలన చాలా రకాల వ్యాధులు వస్తాయని మన అందరికి తెలిసిన విషయమే. అందుకే మన ఇంట్లోకి దోమలు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము.దోమ కాటు వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాల బారిన పడి చాలా మంది తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. ఈ దోమల బెడద తగ్గడానికి మనం చేయని ప్రయత్నం అంటూ లేదు కదా.. మార్కెట్ లో దొరికే అన్ని రకాల దోమల నివారణ మందులను వాడుతున్నాం కానీ ఫలితం అనేది కనిపించడం లేదు.అంతేకాకుండా ఇలా బయట దొరికే దోమల మందులలో ఎక్కువ మొత్తంలో రసాయనాలను ఉపయోగిస్తారు.ఈ మందులను ఉపయోగించడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే ఎటువంటి రసాయనాలు లేకుండా ప్రకృతిలో సహజ సిద్దంగా లభించే ఒక మొక్కను ఉపయోగించడం వలన మన ఇంట్లో ఉండే దోమలను నివారించుకోవచ్చు.

If you want to reduce mosquito bites, it is ok to do this with this plant ..!
If you want to reduce mosquito bites it is ok to do this with this plant

Mosquito: గడ్డి చామంతి మొక్క యొక్క ఉపయోగాలు :

మరి ఆ మొక్క ఏంటి.. ఎలా దానిని ఉపయోగించాలి అనే విషయాలు తెలుసుకుందామా. నిజానికి మన ఇంటి చుట్టు పక్కలనే మనకు తెలియని చాలా రకాల ఔషధ మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వాటి యొక్క ఉపయోగాలు గురించి మనకు తెలియదు కానీ వాటి వలన చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి..అలాంటి మొక్కలల్లో ఒకటి గడ్డి చామంతి మొక్క. ఈ మొక్కలు మనకు చాలా చోట్ల కనబడుతూనే ఉంటాయి. ఈ గడ్డి చామంతి మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలతో పాటు రోగాలను నయం చేయడంలో కూడా ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే దోమలను తరిమిగొట్టడంలో కూడా ఈ గడ్డి చామంతి మొక్క బాగా ఉపయోగపడుతుంది.

If you want to reduce mosquito bites, it is ok to do this with this plant ..!
If you want to reduce mosquito bites it is ok to do this with this plant

దోమల నియంత్రణలో గడ్డి చామంతి మొక్క యొక్క పాత్ర :

అందుకు ఏమి చేయాలంటే కొన్ని గడ్డి చామంతి మొక్క ఆకులను తీసుకుని వాటిని ఎండలో ఎండబెట్టాలి.ఇలా ఎండలో ఎండబెట్టిన ఆకులను ఒక మట్టి కుండలో ఉంచి పొగ పెట్టండి. ఇలా చేసే ముందుగా మీ ఇంటి యొక్క కిటికీలు, తులపులు అన్ని మూసేసి ఉంచడం మర్చిపోకండి.ఇలా ఎండిన గడ్డి చామంతి మొక్కల ఆకులను పొగ పెట్టిన పదిహేను నిమిషాల తరువాత తలుపులు, కిటికీలు తీయాలి. ఇలా ఈ ఆకులను పొగ పెట్టడం వలన ఇంట్లో ఉండే దోమలు అన్ని చనిపోతాయి. అయితే ఈ పొగను పీల్చడం వల్ల మన ఆరోగ్యానికి ఏటువంటి హాని జరగదు. ఎన్నో డబ్బులు ఖర్చుపెట్టి బయట దొరికే దోమల మందులు ఉపయోగించడం కంటే రూపాయి ఖర్చు లేకుండా ఈ గడ్డి చామంతి మొక్కను ఒకసారి మీ ఇంట్లో దోమలను నివారించడంలో ఉపయోగించి చుడండి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri