Education: మీ పిల్లలు చదువులో బాగా వృద్ధి చెందాలంటే.. ఇలా చేసి చూడండి!!

Children: మీ పిల్లల కోసం ఇలా చేసి వారికి మంచి భవిషత్తు ని ఇవ్వండి!!
Share

Education: ఫలితానికి  రావాలి అంటే
ప్రతి  తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్ద  చదువులు ( Education ) చదివి   మంచి స్థాయిలో  స్థిరపడాలని  కోరుకుంటుంటారు.  ఆ పిల్లలే చదువులో సరిగానెగ్గుకురాలేకపోతే, తల్లిదండ్రులు  చాలా ఒత్తిడికి గురవుతుంటారు.  పిల్లలు ఎంత కస్టపడి చదివిన అది ఫలితానికి  రావాలి అంటే మాత్రం పిల్లల స్టడీ రూంలో కొన్ని వాస్తు చిట్కాలు   అనుసరిస్తే,వారు చదువులో బాగా  టాలెంట్ చూపుతారు అని  వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.  వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం.

Children: పిల్లలకి కంటి చూపు బాగుండాలంటే ఇలా చేయండి!!

Education: తూర్పు వైపు తిరిగి

మీ పిల్లలు చదువుకునే  గది  తూర్పుదిక్కు , ఉత్తరం దిక్కు  ఈశాన్య మూలలో ఉండేలా శ్రద్ధ తీసుకోండి.  చదువుకునే గది   పడమటి దిక్కున  ఉంటే.. పిల్లలు ( Children ) తూర్పు వైపు తిరిగి  చదువుకునేలా చూడండి.  అలా  చదవడం వలన   వారిలో నేర్చుకోవాలన్న ఉత్సహం తపన బాగా   వృద్ధి చెందుతుంది.  ఇలాంటి పరిస్థితిలో వారు  చదువులో విజయం  పొందే అవకాశంఎక్కువగా  ఉంటుందని  నమ్ముతుంటారు. వాస్తు శాస్త్రం తెలిపినదాని ప్రకారం.. పిల్లలు తమ తలని  దక్షిణం గా కానీ  పడమర వైపు కానీ  ఉంచి  నిద్ర పోవాలి.  పడమర ముఖంగా  నిద్ర పోవడం వలన  పిల్లల్లో చదువు పట్ల కోరిక బలం గా కలుగుతుంది.అలాగే స్టడీ రూమ్‌ లో సూర్యరశ్మి ఎక్కువ ప్రసరించే లా ఉంటే మంచిది.  సూర్యు భగవానుడు  ప్రతికూల విషయాలను  లేకుండా చేసి  సానుకూల శక్తి నిండేలా చేస్తాడు అని నమ్ముతారు.

పిల్లలు చదువుకునే ముందు

పిల్లలు ఏదైనా    నేర్చుకోవడానికి సానుకూల శక్తి అనేది చాలా అవసరం.  కాబట్టి  స్టడీ రూమ్ కిటికీలు ,తలుపులు ఉదయం తెరిచి ఉంచే విధం గా చూసుకోవాలి.  ఇలా చేయడం వలన  సూర్యకాంతి గదిలో పడుతుంది.చదువుల తల్లి సరస్వతి ఫొటోను,దక్షిణామూర్తి  ఫోటోను పిల్లల  స్టడీ రూమ్‌లో ఉండేలా చూసుకోండి.  పిల్లలు చదువుకునే ముందు   ఆ ఫొటోస్ దగ్గర 2 నిమిషాల పాటు నమస్కరించేలా  అలవాటు  చేయండి.మీ పిల్లలు  చదువు మీద ఎక్కువ  ఆశక్తి చూపక పొతే  స్టడీ రూమ్ లో ఆకుపచ్చని  రంగు ఎక్కువగా కనబడే విధం గా జాగ్రత్తలు తీసుకోం


Share

Related posts

వామ్మో .. సంగీతానికి ఇంత శక్తి ఉందా .. మిస్ అవ్వకూడని విషయం

Kumar

Parents: ఈ రూల్ దేశవ్యాప్తంగా అమలు చేస్తే సగం వృద్ధాశ్రమాలు ఖాళీ అయిపోతాయి

Naina

యాలక తో  జరిగే అద్భుతం తెలుసుకోండి !!

Kumar