NewsOrbit
హెల్త్

Hair care: మీ జుట్టు పొడవుగా, నల్లగా, దట్టంగా పెరగాలంటే ఇది ఒక్కటే తింటే చాలు..!!

Hair care: ఈ మధ్య కాలంలో వయసుతో పని లేకుండా జుట్టు రాలడం, వెంట్రుకలు పలుచుగా ఉండటం, చిన్నవయసులోనే బట్టతల రావడం, వెంట్రుకలు తెల్లబడడం వంటి జుట్టు సంబందిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. జుట్టును కాపాడుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ ను ఉపయోగిస్తున్నారు. అయితే వాటి వలన ఉపయోగం లేకపోగా డబ్బులు కూడా వృధా చేసుకుంటున్నారు. ఏది పడితే అది వాడడం వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే వాటిల్లో ఎక్కువగా కెమికల్స్ ను కలుపుతారు. అందుకే రసాయనాలు ఏమి లేకుండా మన ఇంట్లోనే సహజసిద్ద పద్దతుల్లో షాంపూలు, నూనెలు తయారు చేసుకుని మన జుట్టును నల్లగా, పొడవుగా మార్చుకోవచ్చు. మరి అదెలా సాధ్యమో తెలుసుకుందామా.

If you want your hair to grow long, black and thick, this alone is enough to eat .. !!
If you want your hair to grow long black and thick this alone is enough to eat

దీని కోసం ముందుగా పెద్ద ఉసిరి కాయలు,ఆవు నెయ్యి సిద్ధం చేసుకోవాలి. ఉసిరికాయలను శుభ్రంగా కడుక్కోని అందులోని విత్తనాలను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసి పెట్టుకున్న ఉసరి కాయ ముక్కలలలో ఒక గ్లాసు నీటిని వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి.ఆ మరుసటి రోజు ఉదయం నానా బెట్టిన నీటిని పారబోసి ఆ ముక్కలను మళ్ళీ నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టుకుని రెండు చెంచాల ఆవు నెయ్యి వేయాలి. కేవలం ఆవు నెయ్యి మాత్రమే ఉపయోగించాలి. నెయ్యి వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరి కాయ ముక్కలు వేసి మెత్తగా అయ్యేవరకు బాగా వేయించుకోవాలి.ముక్కలు మెత్తగా అయ్యి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

If you want your hair to grow long, black and thick, this alone is enough to eat .. !!
If you want your hair to grow long black and thick this alone is enough to eat

చల్లారక ఆ ఉసిరికాయ ముక్కలను తినేయాలి. వీటిని అలా నేరుగా తినడం ఇబ్బందిగా ఉంటే అన్నంలో కలుపుకుని అయినా తినొచ్చు ఇలా ప్రతిరోజు చేసుకుని తినడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది. అంతేకాకుండా జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరుగుతుంది. తెల్ల వెంట్రుకలు రావడం తగ్గుతాయి. ఇలా నెయ్యిలో వేపిన ఉసిరికాయను తినడం వలన ఒక్క జుట్టు సమస్య మాత్రమే తగ్గడం కాకుండా జీర్ణకోశ సంబందింత సమస్యలు తొలగిపోతాయి. అలాగే షుగర్ వ్యాధి కూడా కంట్రోల్ లోకి వస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri