Diabetis: మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే అది టైప్ 1 డయాబెటిస్ గా గుర్తించి  వెంటనే టెస్ట్ చేయించండి!!

Share

Diabetis: ఈ మధ్య కాలం లో పిల్లల్లో టైప్ 1 డయాబెటిస్ వచ్చే అవకాశాలు  బాగా పెరిగిపోయాయి.ఈ పరిస్థితికి    అనేక కారణాలు ఉన్నాయి. పిల్లల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కావడంతో  ఈ  పరిస్థితి  వస్తుంది.పిల్లల్లో డయాబెటిస్ ఉంటే వారికి ఆకలి  ఎక్కువ వేస్తుంటుంది. శరీర కణాల్లో  గ్లూకోజ్ లేకపోవడం వలన  వారికి నీరసం వస్తుంటుంది.పిల్లల శరీరంలో డీహైడ్రేషన్ వల్ల  బాగా దాహం వేస్తుంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు  దాహం వేస్తుంది.భరించలేని తలనొప్పి కూడా వస్తుంది.  ఈ కారణంగా  పిల్లలు ఏడుస్తుంటారు. అస్తమానం నిద్రలో మూత్రం పోయడం  అనేది  పిల్లల డయాబెటిస్ లో ఒక భాగం.  పిల్లలు ఎప్పుడు నీరసంగా, నిద్ర పోతున్నట్టు ఉంటారు.బరువు   బాగా తగ్గిపోవడం పిల్లల డయాబెటిస్ లక్షణాల్లో ఒకటిగా . డాక్టర్ పర్యవేక్షణలో టైప్ 1 డయాబెటిస్ చికిత్స చేయంచాలి.

మన దేశంలో ఇప్పటికి కూడా   డయాబెటిస్ పై  మినిమమ్  అవగాహన కూడా  లేకపోవడం బాధాకరం. చాలా మంది తల్లిదండ్రులు  తమ పిల్లలకు డయాబెటిస్ ఉండటాన్ని నమ్మలేకపోతున్నారు.  చిన్నపిల్లల్లో మొదటిలోనే  మధుమేహం వ్యాధి గమనిస్తే తగిన చికిత్స అందించి    తగ్గించుకోవచ్చు.మీ పిల్లలకు   డయాబెటిస్  రాకుండా ఉండాలంటే,ప్రతి రోజు    వారికి బాగా శారీరక   శ్రమ ఉండేలా చూసుకోవాలి.  మీ పిల్లల్ని ప్లే గ్రౌండ్ లో బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, రన్నింగ్ రేసు వంటి  ఇతర క్రీడలు ఆడుకునే విధం గా   చేయాలి . దాని ద్వారా   పిల్లలకు కొంత శారీరక శ్రమ  జరుగుతుంది.   ప్రతిరోజూ  ఉదయం లేదా సాయంత్రం వేళలో గ్రౌండ్ లో   ఆటలు ఆడుకోవడం వల్ల పిల్లలు  శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా  ఉండటంతో పాటు ఉత్సాహం గా ఉంటారు.

మీ పిల్లలకు డయాబెటిస్  వచ్చింది అని తెలిసినప్పుడు  తల్లిదండ్రులుగా మీరు వారిని మానసికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. వారి ఆహారపు అలవాట్లను చక్కదిద్దడం తో పాటు   ఇన్సులిన్ ఇంజెక్షన్లను సరిగ్గా  వాడేలా  చేయడం తల్లిదండ్రులుగా ఇది మీ  ప్రధానమైన బాధ్యత. పిల్లలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఏదైనా అనుమానం వస్తే వెంటనే డాక్టర్ దగ్గర పరీక్షించడం వంటివి వెంటనే చేయాలి.


Share

Related posts

Dates With Milk: పాలలో నానబెట్టిన ఖర్జూరం తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదులరు..!!

bharani jella

బెడ్ రూమ్ లో నిమ్మకాయలు ఉండ వచ్ఛా ?

Kumar

వాక్సిన్ సంగతి మరచిపోండి – ఇది త్వరగా రావాలి అని దండం పెట్టుకోండి .. వ్యాక్సిన్ కి బాబు ఇది!

siddhu