NewsOrbit
హెల్త్

Phone: మీ ఫోన్ వర్షం లో తడిస్తే..వెంటనే ఇలా మాత్రం చేయకండి.. పేలిపోతుంది!!

Phone: వర్షాకాలం  లో కొన్ని కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్న    ఫోన్   తడిసి పోయి స్క్రీన్ పనిచేయకపోవడం,ఛార్జీంగ్ సమస్య  తో  పూర్తిగా  పనిచేయకుండా పోతుంది.   వర్షంలో ఫోన్ తడిసినప్పుడు ఎలాంటి  పనులు చేయకూడదు అనేది   తెలుసుకుందాం.
తడిసిన ఫోన్ ను  కొంత టైం  వరకు వాడకుండా ఉండటం మంచిది . లేదంటే ఈ సమయంలో పేలిపోయే  ప్రమాదం ఉంది.


వర్షంలో ఫోన్ తడిసిపోగా,  కొందరు ఫోన్ పూర్తిగా విడగొట్టి ఆరబెట్టేస్తూ ఉంటారు. ఇలా అసలు చేయకూడదు.  అలా  చేసినప్పుడు  లోపలి భాగాల్లోకి కూడా నీరు వెళ్లిపోవచ్చు .తడిసిన ఫోన్ ను జేబులో ఎక్కువ సేపు ఉంచకూడదు.  అలా ఉంచడం వలన  ఫోన్ లోపలి భాగాల కు తేమ  చేరిపోతుంది.ఫోన్ తడిసినప్పుడు ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్ ను వాడకూడదు.  అందులో  ఎక్కువగా ఉండే వేడివల్ల  ఆ సమయంలో ఫోన్ పేలిపోయే ప్రమాదం  ఉంటుంది. జాక్ లోపల తడిగా ఉన్నప్పుడు హెడ్‏ఫోన్  వాడటం వలన జాక్ పాడై   పూర్తిగా సౌండ్   సమస్య వస్తుంది. ఫోన్ పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే హెడ్ ఫోన్స్ వాడటం  , ఫోన్ ఛార్జింగ్ పెట్టడం  వంటివి చేయాలి.ఫోన్ తడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టకండి . ఇలా చేస్తే ఫోన్ పేలి పోవచ్చు కూడా..


ఫోన్ తడిసిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పాలిథిన్ కవర్ లో చుట్టకూడదు.  అలా చుట్టడం వలన ఫోన్ కు గాలి తగలదు. ఫోన్ లో తేమ ఉండటం వలన సర్క్యూట్లు దెబ్బతింటాయి.మొబైల్  తడిసిన  తర్వాత  బల్బ్ కింద,గ్యాస్ దగ్గర పెట్టకూడదు. ఇలా పెట్టడం  వలన ఫోన్ లో ఉన్న లోపలి భాగాలకు  హాని కలుగుతుంది. సహజ వేడిలో మాత్రమే దాన్ని ఉండాలి.ఇంటర్నెట్ సర్ఫింగ్ ఫోన్ బ్యాటరీ కి  త్వరగా  వ్యాపిస్తుంది. ఫోన్ లోపలి భాగాల కు వేగంగా వ్యాపించడం వలన  ఫోన్ పనిచేయడం ఆగిపోతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri