NewsOrbit
హెల్త్

 ‘ బెడ్ ‘ మీద స్టామినా పెంచుకోండి ఇలా !

 ' బెడ్ ' మీద స్టామినా పెంచుకోండి ఇలా !

ప్రతి రోజూ దంపతులు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యానికి మంచిదనే విషయం ఇప్పటికే గుర్తించారు. ప్రతి రోజూ రతిక్రీడ జరపడం వల్ల శరీరం తేలికవుతుంది.

 ' బెడ్ ' మీద స్టామినా పెంచుకోండి ఇలా !

దానికితోడు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి.. అయితే ప్రస్తుతం తీరిక లేని జీవితాలు శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుందని నిపుణులు గుర్తించారు. రోజంతా పని వల్ల పురుషులు అలసిపోయి పడక ఎక్కుతున్నారు. శృంగారానికి అలసట పెద్ద అవరోధం గా మారింది.మహిళలది కూడా అదే పరిస్థితి. దాంతో భార్యాభర్తల మధ్య దూరం పెరిగి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.

శృంగారం పట్ల ఆసక్తి తగ్గకూడదంటే, తగిన సామర్థ్యం సంతరించుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే ఫలితం లభిస్తుంది. అవి రోజులో కోల్పోయిన శక్తిని తిరిగి అందించడమే కాకుండా శృంగారంలో పాల్గొనే ఆసక్తిని కలిగించే హార్మోన్లను ప్రేరేపిస్తాయి. పడక మీదికి వెళ్లే ముందు రెండు ముక్కల డార్క్ చాక్లెట్ నోట్లో వేసుకుని చూడండి. అటు నోరు తీపి కావడమే కాకుండా అందులో ఉండే థియోబ్రొమైన్ అనే కంటెంట్ సహజంగానే శక్తిని పెంచుతుంది. అది శృంగారానికి అవసరమైన మూడ్ ను కలిగిస్తుంది.

తేనె ఇందులో బీ విటమిన్ ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ ను ఉత్పత్తి చేస్తుంది. మహిళలు దీన్ని తీసుకుంటే ఈస్ట్రోజన్ ఉత్పత్తి పెరిగి, శృంగారానికి అవసరమైన పటుత్వం పెరుగుతుంది. పడక ఎక్కే ముందు పాలు తీసుకోవడం ఎంతో ఉపయోగపడుతుంది. అది మీ భాగస్వామితో శృంగారం లో పాల్గొనేలా ప్రేరేపిస్తుంది. శృంగారానికి రక్త ప్రవాహం మెరుగ్గా ఉండాలి. అందుకు దానిమ్మ పండు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

పడక గదిలోకి వెళ్లే ముందు దానిమ్మ పండు గానీ, దానిమ్మ రసం గానీ తీసుకుంటే మంచిది. టొమోటా శృంగార సామర్థ్యాన్ని పెంచుతుందని చెబుతున్నారు. ఇందులో ఉండే లైకోపిన్ శృంగార సామర్థ్యాన్ని పెంచుతుందని చెబుతున్నారు. శృంగారానికి ముందు క్యారెట్ తీసుకుంటే కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు. కాబట్టి పైనచెప్పినవాటిల్లో మీకు అందుబాటులో ఉన్నవి ప్రయత్నించి చుడండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri