NewsOrbit
న్యూస్ హెల్త్

Condensed Milk: కేవలం 5 నిమిషాల్లో కండెన్స్ మిల్క్ తయారు చేసుకోండిలా..!

Condensed Milk: మిల్క్ మెయిడ్ అదేనండి కండెన్స్ మిల్క్.. మనం చేసే చాలా రకాల స్వీట్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్ లో ఈ కండెన్స్ మిల్క్ ను ఉపయోగిస్తాం.. ఎక్కువగా షాప్ నుంచి మిల్క్ మెయిడ్ ని తెచ్చుకొని ఉపయోగిస్తూ ఉంటాము.. అందుకు బదులుగా మన ఇంట్లోనే కేవలం ఐదు నిమిషాల్లోనే కండెన్స్ మిల్క్ ను తయారు చేసుకోవచ్చు.. ఎలా తయారు చేసుకోవాలో.. అందుకు కావల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!

Instantly Condensed Milk: Preparation
Instantly Condensed Milk Preparation

కండెన్స్ మిల్క్ తయారీ విధానం..!

పాల పొడి రెండు కప్పులు, చిక్కని పాలు పావు లీటర్, పంచదార ఒక కప్పు, బేకింగ్ సోడా పావు టీ స్పూన్, కాన్ ఫ్లోర్ ఒక చెంచా అవసరం.

Instantly Condensed Milk: Preparation
Instantly Condensed Milk Preparation

ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పాలపొడి పంచదార బేకింగ్ సోడా కాన్ ఫ్లోర్ వేసి కలపాలి ఇందులో పాలు కూడా పోసి ఉండలు కట్టకుండా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ముందుగా సిద్ధం చేసుకున్న గిన్నెను పొయ్యి పెట్టీ బాగా మరిగించాలి. ఇప్పుడు సన్నని మంటపై పాలు చిక్కబడే వరకు మీగడ కట్టకుండా తిప్పుతూ ఉండాలి. పాలు మొత్తం దగ్గరకి వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి. అంతే కండెన్స్ మిల్క్ రెడీ. ఈ మిల్క్ చల్లగా అయ్యాక సర్వ్ చేసుకోవాలి. కండెన్స్ మిల్క్ ను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి మూడు నెలల పాటు వాడుకోవచ్చు..

author avatar
bharani jella

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju