Intermittent Fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వలన కలిగే లాభాలు..!! ఎవరు చేయకూడదంటే..!?  

Best tips for weight loss
Share

Intermittent Fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో రోజులో 8 గంటలు మనకు నచ్చిన ఆహారం ఎంతైనా తినవచ్చు.. మిగతా 16 గంటల పాటు లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వలన కలిగే లాభాలు ఏంటి..!? నష్టాలు ఉన్నాయా. !? ఎవరు ఈ ఫాస్టింగ్ చేయకూడదు..!? అనే విషయాలు ఇప్పుడు చర్చించుకుందాం..!!

Intermittent Fasting: Advantages and disadvantages
Intermittent Fasting: Advantages and disadvantages

ఈ ఫాస్టింగ్ చేయడం వలన కలిగే లాభాలలో ముఖ్యమైనది బరువు ఆటోమేటిక్ గా తగ్గుతారు. అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఈ డైట్ చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఈ ఫాస్టింగ్ చేయడం వలన శరీరంలోని కొవ్వు శాతం తగ్గి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. అంతే కాదు భయంకరమైన క్యాన్సర్ వంటి వ్యాధులు దూరం అవుతాయి. ఈ డైట్ ఫాలో అవడం వల్ల క్యాన్సర్ దరిచేరదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 

Intermittent Fasting: Advantages and disadvantages
Intermittent Fasting: Advantages and disadvantages

ఇన్ని లాభాలు ఉన్న ఈ డైట్ లో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ డైట్ ను ఎవరు చేయకూడదు అంటే.. గర్భవతులు, బాలింతలు, టీనేజ్లో ఉన్న వాళ్ళు, పిల్లలు, గర్భ ధారణ కోసం ప్రయత్నిస్తున్న వారు, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, బ్లడ్ షుగర్ లో లెవెల్స్ లో తేడా ఉన్న వారు, టైప్ -1 డయాబెటిస్ వారు, ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవారు ఈ డైట్ ను ఫాలో అవ్వకూడదు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మగవారికి సెట్ అయినంతగా ఆడవారికి సూట్ అవ్వకపోవచ్చు. ఈ డైట్ ఫాలో అవుతున్న కొంతమంది స్త్రీలకు పీరియడ్స్ రావడం ఆగిపోయింది. మళ్ళీ మామూలుగా తిన్న తర్వాత సక్రమంగా ఋతుక్రమం రావడం మొదలైంది. మీరు ఈ డైట్ ను ఫాలో అవ్వాలి అనుకుంటే కచ్చితంగా వైద్యుల సలహా, సూచనల మేరకు మాత్రమే పాటించండి.


Share

Related posts

వాలంటీర్ల ద్వారా విదేశాల నుంచి వచ్చిన 11670 మందిని ట్రాక్ చేసి స్కాన్ చేయించిన ఏపీ ప్రభుత్వం

Siva Prasad

బిగ్ బాస్ 4 : మొదలు కాకముందే ఈ అందమైన కపుల్ గుడ్ బై చెప్పేశారు ?

GRK

సొంత అజెండా పైనే హై కోర్టు తీర్పులు…?

arun kanna