Intisetinal  Sounds: అప్పుడప్పుడు మన పొట్టలోని పేగులు శబ్దాలు చేస్తాయి..!! అలా ఎందుకు చేస్తాయో తెలుసా..!?

Share

Intisetinal Sounds:తక్కువ తింటే నీరసం.. ఎక్కువ తింటే ఆయాసం.. మనం తిన్న ఆహారం నేరుగా జీర్ణాశయం లోకి వెళ్తుంది. అది జీర్ణం అయ్యాక అక్కడ నుంచి పేగుల్లోకి వెళ్తుంది.. శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించుకొని మిగతా వ్యర్థాలు పెద్దపేగు ద్వారా బయటకు పంపుతుంది ఈ క్రమంలో పేగుల నుంచి శబ్దాలు వినిపిస్తాయి..!! ఇలా సౌండ్స్ వినిపించడం మంచిదేనా..!? లేదా ఆరోగ్యానికి ఏమైనా హాని జరుగుతుందని సంకేతమా..!? అనే విషయాలు తెలుసుకోండి..!!

Intisetinal  Sounds: Are Harmful or not

పేగుల్లో ఆహారం కదలికల వలన కొన్నిసార్లు గ్యాస్ ఏర్పడి అది శబ్దాలు గా మారుతుంది. ఓ మాదిరి స్థాయిలో పేగుల్లో సౌండ్స్ వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది సాధారణమైన చర్య. ఇది ఎలాంటి హాని చేయదు. అయితే పొట్టలో పేగుల నుంచి ఎటువంటి శబ్దం రాకపోతే మాత్రం అది మలబద్దకానికి సంకేతం లేదంటే ఇతర ఉదర సంబంధిత సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. పేగుల నుంచి ఎటువంటి శబ్దాలు రాకపోతే మాత్రం వెంటనే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.

Intisetinal  Sounds: Are Harmful or not

పేగుల నుంచి శబ్దాలు ఎక్కువగా వారు గ్యాస్ అజీర్తి అసిడిటీ సమస్యలతో బాధపడుతున్నట్లు. అలాగే విరోచనాలు సమస్య ఉందని గుర్తించాలి. ఇంకా వికారం, వాంతులు కూడా అవ్వచ్చు. పేగుల నుంచి వచ్చే శబ్దాల తీవ్రతను బట్టి మనకు కలిగే అనారోగ్య సమస్యలను ముందుగానే అంచనా వేయవచ్చు. శబ్దాలు అసలు రాకపోయినా, ఎక్కువగా వస్తున్నా వైద్యుణ్ణి సంప్రదించి జీర్ణ పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలి.


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

2 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

3 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

6 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

7 hours ago