చికెన్ చాలామందికి అత్యంత ప్రీతి పాత్రమైన నాన్ వెజ్ వంటకం. చాలా మందికి రోజూ చికెన్ లేనిదే ముద్ద దిగదు. డైలీ నాన్ వెజర్స్కి చికెన్ వారి తినే ఆహరంలో చికెన్ ఉండాల్సిదే. అయితే ఎక్కువగా తీనేవారికి తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. మాంసం దుకాణాల్లో హానికారక ‘ క్యాంపిలోబ్యాక్టర్ ‘ అనే వైరస్ చికెప్ చేరి ఆరోగ్యాలను దెబ్బతీస్తుందని ఓ అధ్యయనంలో తేలింది సూపర్ మార్కెట్ లభించే ప్రాసెసింగ్ కోడి మాంసంలోనూ సగం వరకు ఈ బ్యాక్టీరియా ఉంటుందని గుర్తించారు.
ఈ వైరస్ అత్వంత ప్రమాదకరమైనది నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ ఉడికించినప్పటికీ ఆ వైరస్ అలాగే ఉండిపోతుందని తెలిపారు. ఎంత హీటైనా భరించే శక్తి వాటికి ఉన్నట్లు వివరించారు. అలాగే కోళ్ళ పెంపకం దారులు వాడే యాంటీ-బయోటిక్ మందుల వల్ల కూడా ఈ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతోందని పరిశోధనల్లో తేలింది. దీంతో చికెన్ ఎక్కువ తినేవారిలో వైరస్ శరీరంలోకి చేరి ప్రభావం చూపుస్తాయని వెల్లడించారు. కావున కెన్ను ఎక్కువగా తినేవారు కాస్త తగ్గించుకుంటే మంచిదని హెచ్చరిస్తున్నారు. వాటికి బదులుగా ఫ్రెష్ కూరగాయలు తీసుకుంటే ఆరోగ్యానికి మచింది సూచిస్తున్నారు.
అయితే మాంసం ప్రియులు నాన్ వెజ్ తినాలి అనుకుంటే సి ఫుడ్ బెటరని వైద్యులు చెబుతున్నారు. చేపలు,రోయ్యలు, వంటివి తీసుకోవడం అర్యోగానికి మేలని సూచిస్తున్నారు. వీటి ధరలు కూడా అందుబాటులోనే ఉండడంతో రోజువారి ఆహారంగా కూడా తీసుకోవచ్చు. చికెన్, మటన్ కంటే కూడా చేపలు ఎంతో శ్రేష్టకరం. చేపలు కేవలం మంచి షోషకపదార్ధాల ఉన్న ఆహారంగానే కాకుండా, గుండె పనితీరుకు ఎంతో మేలు చేస్తాయి. చర్మానికి అస్తమా నివారణకు, కళ్ళు చేపల ఆహరం మచింది.
చికెన్ తినాలి అనిపిస్తే నాటు కోడి తినడం శ్రేష్టకరం.