NewsOrbit
టెక్నాలజీ హెల్త్

వామ్మో.. జుట్టు రాలడం కూడా ఆ లక్షణమేనా?

చైనా లో పుట్టి ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపించి యావత్ ప్రపంచాన్ని మొత్తం గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి గురించి ప్రతిరోజు ఒక కొత్త విషయం బయటకు వస్తుంది. మన దేశంలో కూడా ఈ వ్యాధి బాగా విజృంభించి కేసులు అధికమయ్యాయి. క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు అనిపించిన మరలా తిరిగి విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు తలెత్తడం వల్ల కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతుంది.

అయితే ఇప్పటికే శాస్త్రవేత్తలు కరోనా వ్యాధి సోకిన వారిలో దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలను ఉన్నాయని తెలియజేశారు. ఇవే కాకుండా తాజాగా మరొక లక్షణాన్ని కూడా శాస్త్రవేత్తలు తెలియజేశారు. కరోనా సోకిన వారిలో ఎక్కువగా జుట్టు రాలుతున్నట్లు శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో తెలియజేశారు. అయితే ఇలా కరోనా గురించి ఒక్కొక్క లక్షణం బయట పడుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

ఇంత భయంకరమైన ఈ వ్యాధికి వ్యాక్సిన్ ని కనుగొనే ప్రయత్నంలో అన్ని దేశాల శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ఇప్పటికే కొన్నిరకాల ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ను కూడా నిర్వహించాయి. త్వరలోనే వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని,అందుబాటులోకి వచ్చిన అందరికీ వ్యాక్సిన్ చేరాలంటే కొంత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు తాజాగా ఇండియానా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మరియు సర్వైవర్ కార్ప్ ఫేస్‌బుక్ గ్రూప్ సర్వేల్లో కరోనా సోకిన వాళ్లలో జుట్టు రాలటం లాంటి లక్షణాలను గుర్తించారు.

కొందరిలో కరోనా సోకిన తరువాత అధికంగా జుట్టు రాలటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కొందరిలో వాతావరణ కాలుష్యం వల్ల,అధిక వత్తిడి వల్ల కూడ జుట్టు రాలడం వంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే జుట్టు రాలడం వంటి లక్షణం పై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

Moto Go4: మోటో నుంచి ఇండియాలో లాంచ్ అవ్వనున్న కొత్త మొబైల్.. ఫ్యూచర్స్ , ధర డీటెయిల్స్..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri