NewsOrbit
న్యూస్ హెల్త్

Romance: మీ భాగస్వామి శృంగారం మీద ఆసక్తి చూపడం లేదా?? అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే !!

Romance: కొత్త దంపతుల కు  శృంగారం పై మొదట్లో ఉన్న ఆసక్తి పిల్లలు పుట్టిన తర్వాత తగ్గడం లేదా అసలు లేకపోవటం జరుగుతుంది అంటున్నారు   నిపుణులు. ముఖ్యంగా ఆడవారికి   శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలియచేస్తున్నారు. పిల్లలుపుట్టిన తర్వాత లేదా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల శృంగారంపై ఆసక్తి చూపకపోవడానికి నిపుణులు కొన్ని కారణాలు తెలియచేస్తున్నారు.వాటి గురించి తెలుసుకుందాం.

ప్రసవం తర్వాత   సిజేరియన్ జరగడం వల్ల కలిగే భయం, కుట్లు వద్ద కలిగే నొప్పి, రక్తస్రావంతో రోగి లా  పడుకోవలిసి రావటం,   కొత్తగా పుట్టిన శిశువు  బాధ్యత, బేబీకి పాలు తాగించాల్సి రావడం, రాత్రిళ్లు పాపకు సంరక్షణ కల్పించటం లో  సరిగా నిద్ర పట్టకపోవడం, లేదా నిద్ర పోవడానికి సమయం  లేక , డెలివరీ తర్వాత,  హార్మోన్ల అసమతుల్యత వల్ల పోస్ట్ నాటల్ డిప్రెషన్ కలగడం,  ఆందోళనలకు,ఉద్రేకాలకుగురవటం,చిరాకు,కోపం పెరగడం ఇవన్నీ కలిసి శృంగారం  పట్ల ఆసక్తి లేకుండా ఉంటారని తెలియచేస్తున్నారు. దీనికితోడు.. మనసూ శరీరం రెండూ అలసి పోవడం  వలన  కూడా ఈ శృంగారం పట్ల విరక్తి కి కారణమవుతుంది అని  వైద్యులు చెబుతున్నారు. శృంగారం పట్ల ఆసక్తి పెరిగేలా చేసేది  ఈస్ట్రోజన్ హార్మోన్ . మెనోపాజ్ దశలో  ఉన్నప్పుడు ఈ హార్మోన్ చాలా తక్కువ స్థాయిలో విడుదల అవుతుంది. ఆ కారణంగా  వెజినా పొడి బారడం తో పాటు శృంగార  ఆసక్తి  సన్నగిల్లుతోంది.  దానికి తోడు శృంగారం లో  పాల్గొన్నా.. అసౌకర్యంగా, నొప్పిగా ఉంటుంది.

పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో సమస్య వల్ల స్త్రీలు శృంగారం పట్ల ఆశక్తి  చూపరు . దానితో పాటు తమ శరీరాకృతి బాగోలేదని భావన, ఆత్మ విశ్వాసం లేకపోవడం వల్ల కూడా శృంగారానికి  ప్రాధాన్యత ఇవ్వరు. అధిక బరువుతో బాధపడేవారికి కూడా  శృంగార కోరికలు  తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు మీ భాగస్వామి ఏ విషయం లో బాధ పడుతుంది అనేది    అర్థం చేసుకొని  ఆ సమస్యను తీర్చటం లో సాయం చేసి శృంగార జీవితాన్ని పూర్తిగా అనుభవించండి.

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N