Sex: శృంగార  సమయంలో ఆడవారు పడక గదిలో ఇలా ఉంటేనే మంచిది??

Share

Sex: చాలామంది ఆడవారు  శృంగార  సమయంలో ఫీలింగ్స్ కలుగకపోయినా కలిగినట్లు నటిస్తారు. ఇది మీ కోసం   లేదా మీ భాగస్వామిని సంతోష పెట్టడానికి కావచ్చు.. కానీ ఇలా చేయడం అసలు సరికాదు. మీ భాగస్వామితో దీని గురించి  మాట్లాడి  ఏం  చేయాలో  నిర్ణయించుకోండి.

సెక్సీ  ప్యాంటీ లేదా బ్రా లో మీరు అందంగా కనిపిస్తారు  అని మీకు సౌకర్యంగా లేని వాటిని ఉపయోగించడం  మంచి పద్ధతి కాదు. మీకు సౌకర్యంగా ఉన్నవాటిలోనే అద్భుతంగా  కనిపిస్తారు అన్నది నిజమని నమ్మండి. అందంగా ఉన్నారు అని   మీకు నప్పని.. లేదా మీకు అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉన్న దుస్తులు వేసుకోవడం  వల్ల మీకు ఆనందంగా  ఉండదు. మీ భాగస్వామి కూడా  ఇలా కోరుకోరు అని గుర్తుపెట్టుకోండి.

రొమాంటిక్‌గా,  శృంగార పరమైన  నవలలు ఎక్కువగా చదవడానికి ఆసక్తి చూపించండి. అవి మీకు బెడ్రూంలో ఏం కావాలో మీరు తెలుసుకునేలా చేస్తాయి. వీటితో పాటు అప్పుడప్పుడు పోర్న్  చూడడం కూడా మంచిదే. సాధారణంగా ఇలా చూడటాన్ని తప్పుగా అనుకుంటున్నారు. అయితే మీరు మీ భాగస్వామితో శృంగారం  లో ఎలా పాల్గొనాలి  అనే విషయం తో పాటు.. కొత్త కొత్త పొజిషన్ కి సంబంధించిన విషయాల మీద అవగాహన కలుగుతుంది.  మీకు ఒక పొజిషన్ బాగా నచ్చిందని అదే పొజిషన్‌లో శృంగారం చేస్తున్నారా? అది మంచిదే  కానీ కొత్త పొజిషన్ ట్రై చేయడం  వల్ల మరింత ఆనందం పొందుతారు మీరు మరింత ఆనందాన్ని  పొందాలి అనుకుంటే మాత్రం  ప్రతిసారి కొత్త పొజిషన్  లో శృంగారం చేయడం మంచిది.


Share

Related posts

మీరు డిప్రెషన్ లో ఉన్నారా? పెర్ఫ్యూమ్ వాడుతున్నారా? అయితే ఇది తెలుసుకుని ప్రమాదం నుండి బయటపడండి!!

Kumar

ఉప్పుతో  ఇలా చేయడం వలన మీ ఆర్ధిక కష్టాలు  తగ్గుతాయి అంటున్న వాస్తు నిపుణులు !!

Kumar

Phone: మీ ఫోన్ వర్షం లో తడిస్తే..వెంటనే ఇలా మాత్రం చేయకండి.. పేలిపోతుంది!!

siddhu