Weight Loss: బెల్లం డైరెక్ట్ గా తినేయకండి.. ఇలా చేయండి.. బరువు తగ్గడం పక్కా..!!

Share

Weight Loss: సన్నగా, నాజూగ్గా కనిపించాలని బరువు తగ్గేవారు కొందరైతే.. బరువు పెరిగి పోయంరా బాబోయ్ తగ్గాలి అని ప్రయత్నించే వారు మరి కొందరు.. మీరు ఏ కేటగిరీకి చెందిన వారైనా  బరువు తగ్గాలనుకుంటే మాత్రం బెల్లం బెస్ట్ ఛాయిస్.. బెస్ట్ అన్నారు కదా అని డైరక్ట్ గా బెల్లాన్ని తినకండి.. బరువు తగ్గాలంటే బెల్లం తీసుకునే పద్ధతి ఒకటి ఉంది.. ఆ ప్రొసీజర్ ను ఫాలో అయితేనే బరువు తగ్గుతారు..!

Jaggery Water Helps Weight Loss:

బరువు తగ్గడానికి మనలో 90 శాతం మంది ప్రయత్నించే చిట్కాలలో.. పరగడుపున ప్రతి రోజూ గోరువెచ్చని నీళ్ళలో తేనె, నిమ్మకాయ కలుపుకొని తాగుతారు. ఫర్ ఏ చేంజ్.. ఈసారి అదే గోరువెచ్చని నీటిలో బెల్లం ను వేసి కలిపి ఆ నీళ్లు తాగి చూడండి. బరువు తగ్గడం ఖాయం. లేదంటే ఒక గ్లాస్ నీటిలో చిన్న బెల్లం ముక్క వేసి బాగా మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న గోరువెచ్చని బెల్లం నీళ్లు బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

Jaggery Water Helps Weight Loss:

బెల్లం లో విటమిన్స్, మినరల్స్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. పరగడుపున ఈ నీళ్లు తాగితే రోజంతా యాక్టివ్ గా ఉంటారు. నీరసం, నిస్సత్తువ ను తొలగిస్తుంది. బెల్లం శరీరానికి వేడి చేస్తుంది. అందువలన ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు ని కూడా నివారిస్తుంది. బెల్లంలో విటమిన్ సి ఉంటుంది. ఇది గొంతు నొప్పి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. రక్త హీనత ను తగ్గిస్తుంది.


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

2 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

3 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

6 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

7 hours ago