NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: తేనే జీలకర్రతో బరువు తగ్గుతారా..!?

Weight Loss: ఈ రోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్న సమస్య లలో అధిక బరువు.. మన వంటింట్లో ఉండే జీలకర్ర, తేనే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.. జీలకర్ర, తేనే ఏవిధంగా తీసుకుంటే బరువు తగ్గుతారో..  ఇప్పుడు తెలుసుకుందాం..

 Jeera Water And Honey To check Weight Loss
Jeera Water And Honey To check Weight Loss

ముందుగా ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో రెండు చెంచాల జీలకర్ర వేయలి.ఈ నీటిని ఐదు నిమిషాలపాటు బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగాక ఆ తరువాత ఆ నీటిని ఒక గ్లాసు లోకి వడపోసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జీలకర్ర నీటిలో రెండు చెంచాల తేనె వేసి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తేనే, జీలకర్ర నీరు తాగడానికి రెడీ..

 Jeera Water And Honey To check Weight Loss
Jeera Water And Honey To check Weight Loss

ఇలా తయారుచేసుకున్న తేనె, జీలకర్ర నీరు తాగటం వలన శరీరంలో పేరుకుపోయిన విష పదార్ధాలను మూత్రం ద్వారా బయటకు నెట్టి వేస్తుంది. దేహంలో పోరుకు పోయినా చెడు కొలెస్ట్రాల్ ను బయటకు నెట్టివేస్తుంది. ఫలితంగా సులువుగా బరువు తగ్గుతారు. ఉదయం పరగడుపున జీలకర్ర, తేనె నీటిని తాగితే త్వరగా బరువు తగ్గుతారు. ఈ డేటాక్సి ఫై డ్రింక్ జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది..  తేనే, జీలకర్ర నీరు మలబద్దకం ను నివారిస్తుంది.. కాన్సర్ కణాలను అడ్డుకుంటుంది. కాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. జీరా నీళ్లు, తేనే కలిపి తీసుకోవడం వలన రక్త హీనత సమస్య రాకుండా చేస్తుంది. అనీమియా రాకుండా చేస్తుంది. ఈ నీరు ఆస్తమా ను నివారిస్తుంది. అధిక రక్త పోటును తగ్గిస్తుంది. తేనే, జీలకర్ర నీరు మధుమేహం ను నియంత్రించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!