NewsOrbit
న్యూస్ హెల్త్

Fruits: ఫ్రూట్స్ కొనేటప్పుడు ఈ పాయింట్స్ గుర్తు పెట్టుకుని కొనండి !!

Fruits: సాధార‌ణంగా మ‌నం మార్కెట్‌లో మ‌న‌కు కంటికి ఇంపుగా క‌నిపించే పండ్ల‌నే కొనుగోలు చేస్తాం.  అయితే  వాటిని స‌హ‌జ సిద్ధ‌మైన ఎరువులు వేసి పండించారా,ర‌సాయ‌నాలు వేసి పండించారా,  అన్న‌ది మ‌న‌కు తెలియ‌దు. కానీ వాటిపై ఉండే స్టిక్క‌ర్లు మ‌న‌కు ఆ విష‌యాన్ని చెప్తాయి. మ‌రి ఏ నంబ‌ర్ఉండే  పండ్ల‌ను ఎలాంటి ప‌ద్ధ‌తిలో పండించి ఉంటారో  తెలుసుకుందాం.

పండ్లపై వేసే స్టిక్కర్ల మీద నాలుగు అంకెల తో నెంబర్‌  ఉండి  అది  3, లేదా4   నెంబర్ తో  మొదలయినట్టయితే  ఆ పండ్లను సహజసిద్ధమైన ఎరువులు,కృత్రిమ రసాయనాలు, వాడి పండించారని అర్థం . ఇలాంటి పండ్ల‌ను తిన‌వ‌చ్చు. అయితే ర‌సాయ‌నాలు కూడా వాడారు క‌నుక వాటిని శుభ్రంగా  కడిగినతర్వాతే  తినాలి. లేదంటే  ఆరోగ్యం పాడవుతుంది.పండ్లపై వేసిన  స్టిక్కర్‌ మీద ఐదు అంకెల తో నెంబర్‌ ఉండి, అది 9తో  మొదలై ఉంటే  అప్పుడు ఆ పండ్లు పూర్తిగా సేంద్రియ ఎరువులు వాడి  అత్యంత సహజ సిద్ధంగా పండించారని గుర్తు. ఈ పండ్లు తినడం వలన  మన శరీరానికి ఎలాంటి  ప్రమాదం ఉండదు .ఇవి   మన ఆరోగ్యానికి పూర్తి  సురక్షితమైనవిగా గుర్తించాలి. ఇలాంటి పండ్ల‌నే మ‌నం తినటానికి ఎంచుకోవాలి.

పండ్లపై వేసే స్టిక్కర్‌ మీద ఐదు అంకెల తో  నెంబర్‌ ఉండి, అది 8తో  మొదలైతే  ఆ పండ్లను జన్యువుల మార్పిడితో పండించారని  అర్థం. ఇలాంటి పండ్లు అసలు వాడకూడదు.  వీటితో ఆరోగ్యం పాడటం తో పాటు    దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను వెంటతెచ్చుకున్నటు అవుతుంది.దీనితో పాటు తెలుసుకోవాలిసిన  విషయం ఏమిటంటే..  మనకు  యాపిల్ వేరే రాష్ట్రాల నుండి దిగుమతి జరుగుతుంది. వాటిని వ్యాపారులు రక రకాల కెమికల్ తో కడిగి    స్టిక్కర్లు  అంటిస్తున్నారు. ఆ యాపిల్ చూడటానికి నిగ నిగ లాడుతూ మంచి రంగుతో ఆకర్షణీయంగా వుండి  ఎంత రేటు అయినా  తినాలనిపిస్తుంది. కాబట్టి మోసపోకుండా తగు జాగ్రత్త తో పండ్లు ఎంపిక చేసుకుని, బాగా శుభ్రం చేసుకుని… తొక్క తీసేసి తినడం మంచిది.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju