NewsOrbit
హెల్త్

నేను సూపర్ గా శృంగారం చేస్తా అని ఓవర్ యాక్షన్ చేసే అబ్బాయిలకోసమే ఇది .. ఖచ్చితంగా చదవండి..

నేను సూపర్ గా శృంగారం చేస్తా అని ఓవర్ యాక్షన్ చేసే అబ్బాయిలకోసమే ఇది .. ఖచ్చితంగా చదవండి..

భార్య భర్త లు అన్నాక ఎప్పుడు ఒకే రకం గా కాకుండా వివిధ పద్ధతుల్లో శృంగారం చేయడానికి ఆలోచించాలి. ఇంట్లో ఒక కొత్త పద్దతి లో రతిక్రీడ సాగించాలని అనుకున్నప్పుడు మీతో పాటు కుటుంబ సభ్యులు  ఉంటున్నారా, మీ దంపతులు మాత్రమే ఉంటున్నారా అనేది చాల ముఖ్యం. ఇతర కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు అది కాస్తా కష్టమవుతుంది.

నేను సూపర్ గా శృంగారం చేస్తా అని ఓవర్ యాక్షన్ చేసే అబ్బాయిలకోసమే ఇది .. ఖచ్చితంగా చదవండి..

ఇతర కుటుంబ సభ్యులు లేదా తల్లి దండ్రులు  ఇంట్లో ఉన్నప్పుడు చాలా తెలివిగా నడుచుకోవలిసి ఉంటుంది. కాబట్టి ముందుగా తగిన ప్రణాలిక ను ప్రదేశాన్ని ఎంచుకుని శృంగారానికి సిద్ధపడాలి. ఇంటిలో వారు ఉండగా రహస్య ప్రదేశాన్ని ఎంచుకుని తొందరగా పని కానిస్తే అదో ఉత్సాహంగా ఉండడం తో పాటు,ఉత్సుకత కూడా మొదలవుతుంది .నేను సూపర్ గా శృంగారం చేస్తా అని ఓవర్ యాక్షన్ చేసే అబ్బాయిలు ఈ సాహసవంతం మైన శృంగారం లో పాల్గొని విజయం సాధించాక  అప్పుడు ఆ మాట చెప్పండి…ఇంటిలో ఇద్దరే ఉన్నప్పుడు శృంగారం మధురమైన అనుభూతిని ఇస్తుంది.

ఇద్దరు సన్నిహితంగా మెలుగుతూ ఒకరి శరీరాన్ని ఇంకొకరు తాకుతూపెనవేసుకుంటూ  చేసే శృంగారం ఒక గొప్ప మధురానుభూతిని  ఇస్తుంది..దాని ద్వారా వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. ఇంటి బయట శృంగారం చేయాలంటే అదో సాహసఅనే చెప్పాలి. శృంగారం లో ఇటువంటి సాహసాన్ని చాలా మంది కోరుకుంటారు…అంటే ప్రతి రోజు చేసినట్టు పడకగది వంటి ప్రదేశాల్లో కాకుండా ఇతర ప్రదేశాల్లో  శృంగారం చేయడం అనేది కొత్త రకం ఆనందాన్ని,అనుభూతిని  ఇస్తుంది . దాన్ని ఆస్వాదించడానికి కొన్ని రహస్య ప్రదేశాలు, కొన్ని కొత్త పద్ధతులు ఎంచుకోవాలి … అయితే బయట రహస్య ప్రదేశాల్లో సెక్స్ చేసే సమయంలో ఎవ్వరైనా చూస్తారు అనే  భయం ఉంటుంది. అది శృంగారం లోఒత్తిడికి గురి చేస్తుంది. ఒత్తిడి లేకుండా రహస్య ప్రదేశాల్లో శృంగారం చేయడానికి అనుకూల ప్రదేశాలను ఎంచుకుని అలాంటి ప్రయోగాలు చేయవచ్చు. శృంగారాన్ని తనివితీరా ఆస్వాదించడానికి ప్రదేశం కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రదేశం నిర్ణయంచుకునే టప్పుడే అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శృంగారం మీద శ్రద్ధ పెరగాలంటే ఇలాంటివి తప్పవు మరి ..

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri