NewsOrbit
హెల్త్

స్త్రీ లకు  వచ్చే  ఈ సమస్య  గురించి పూర్తిగా అవగాహన పెంచుకుని  వారికీ  అండగా నిలవండి

స్త్రీ లకు  వచ్చే  ఈ సమస్య  గురించి పూర్తిగా అవగాహన పెంచుకుని  వారికీ  అండగా నిలవండి

ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి కారణంగా నేటి స్త్రీలు లు ఎక్కువగా పీసీఓడి అనే సమస్యను ఎదురుక్కోవాల్సి ఉంటుంది. ఈ సమస్య ఉండడం వలన సంతాన సమస్య లు ఎక్కువగా ఉంటాయి. అయితే.. ఈ సమస్య ఉన్నాకూడాపెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమస్య అవగాహనా పెంచుకోవాలి.

స్త్రీ లకు  వచ్చే  ఈ సమస్య  గురించి పూర్తిగా అవగాహన పెంచుకుని  వారికీ  అండగా నిలవండి

సాధారణం గా రుతుక్రమం క్రమం గా ఉంటే పీసీఓడీ సమస్య అంతగా ఇబ్బంది పెట్టదు . నెలసరి క్రమం గా లేకపోతే మాత్రం కాస్తా ఇబ్బందేనని చెప్పాలి. నెలసరి సమయంలో ప్రతినెలా అండం విడుదల అవుతుంది. ఒకవేళ.. పీరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోతే.. అండాశయం లో చిన్న చిన్న నీటి బుడగలు  ఏర్పడడాన్నే పీసీఓడి అంటారు. ఈ సమస్య ఉండడం వలన సంతాన సమస్య లు వస్తాయి. ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగానే ఆడవారిలో ఎక్కువగా ఈ సమస్య తలెత్తుతుంది.

పీసీఓడి సమస్య ను తగ్గించుకునేందుకు ముందుగా జీవనవిధానం లోమార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. ముందుగా అధికబరువు ఉన్నట్లైతే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం రోజుకూ అరగంటైనా వ్యాయామం లేదా వాకింగ్ చేయాలి. కొవ్వుపదార్ధాలు, జంక్ ఫుడ్స్ ఎంత తగ్గిచితింటే అంత  ఆరోగ్యానికి మంచిది. మంచినీరు కూడా ఎక్కువ తాగుతూ తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తింటూఉండాలి.

సమస్య మరీ ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను కలిసి  వారు మీ సమస్యను బట్టి చికిత్స పొందాలి. కాబట్టి.. సమస్య ఉందని దిగులు తో ఒత్తిడి  పెంచుకునే కన్న దానికి పరిష్కారం ఆలోచిస్తే.. సమస్య నుండి త్వరగా దూరమవుతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri