Garam Masala: గరం మసాలా ను వాడేముందు ఇది ఒకసారి తెలుసుకోండి!!

Share

Garam Masala: సుగంధద్రవ్యాల
వెజ్ లేదా నాన్ వెజ్ అనే తేడా లేకుండా గరం మసాలా వేసిన తర్వాత వంటలకు వచ్చే  సువాస,రుచి చాలా ప్రత్యేకమైనవి అనే చెప్పాలి.      గరం మసాలా తయారీ కోసం ధనియాలు, యాలుకలు,లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు,  అనాసపువ్వు,జాపత్రి    లాంటి సుగంధద్రవ్యాల ను వాడి  తయారుచేస్తారు.  గరం మసాల ఇచ్చే  ప్రత్యేకమైన రుచి  తో పాటు ఆరోగ్యానికి       చాలా మేలు జరుగుతుంది.    గరం మసాలాలో అనేక పోషకాలు, ఖనిజాలు ఉన్నాయి.    గరం మసాలా  తో ఏమి జరుగుతుంది..

Garam Masala: శరీర జీవక్రియ

ఆహారంలో గరం మసాలా  వాడడం  వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉండడం తో పాటు పొట్టలో గ్యాస్ట్రిక్‌ను తగ్గించే రసాలను  ఉత్పత్తి చేస్తుంది. పొట్ట ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో కూడా ఇది బాగా పనిచేస్తుంది.
మసాలా దినుసుల్లో ఉండే పోషకాలుగరం మసాలా లో    ఉన్న అనేక సుగంధ ద్రవ్యాల వలన చాలా ప్రయోజనాలే ఉన్నాయి.  ఈ పదార్ధాలలో ఫైటోన్యూట్రియెంట్స్  సంవృద్ధిగా ఉండి   శరీర జీవక్రియను వేగవంతం  అయ్యేలా చేస్తున్నాయి.
మసాలా దినుసుల్లో ఉండే పోషకాలు శరీరం లో  ఉండే కేలరీలను కరిగించి…బరువు తగ్గడం లో   బాగా ఉపయోగపడతాయి.  మసాలాను ఆహారంలో చేర్చి ఎక్కువ కేలరీలను  కరిగేలా చేసుకోవచ్చు అని  నిపుణులు సూచిస్తున్నారు.

ఎక్కువగా వాడకూడదు ..

గుండె ఆరోగ్యంగా ఉండేలా కూడా   గరం మసాలా చేస్తుంది. గరం మసాలాలో  వాడే యాలకులు గుండె సమస్యలను  తగ్గించడం తో పాటు        బీపీ  కూడా  తేలికగా అదుపు చేయడం జరుగుతుంది.   గరం మసాలా క్యాన్సర్ కారకాల వలన వచ్చే  ముప్పును తగ్గిస్తుంది.    మసాలా దినుసుల్లో ఉండే  పోషకాల వలన  శరీరంలో కణితుల  పెరుగుదల నివారిస్తుంది.   అయితే.. గరం మసాలా వల్ల చాలా ప్రయోజనాలు  ఉండటం నిజమే కానీ  అతిగా  వాడకూడదు అని గుర్తు పెట్టుకోవాలి.


Share

Related posts

మీ గర్ల్ ఫ్రెండ్ కానీ – మీ ఇంట్లోవాళ్లు కానీ ఊరికూరికే ఏడుస్తారా ? ఈ విషయం తెలుసుకోండి !

Kumar

Cervical Cancer : ఆడవారు సర్వైకల్ కాన్సర్ గురించి తప్పకుండా తెలుసుకోవాలిసిన కొన్ని విషయాలు !!

Naina

KCR: కేసీఆర్ , జ‌గ‌న్ వెంట‌నే దృష్టి పెట్టాల్సింది ఏంటో తెలుసా?

sridhar