Nails: గోర్లు కట్ చేసుకోవడం హెయిర్ కటింగ్ ఈ రెండు మంగళ వారం, శుక్రవారం చేసుకోకూడదు. వీటితో పాటు ఇంట్లో శుభకార్యాలు,అశుభ కార్యాల తో పాటు పితృకార్యాలుజరిగే రోజున కట్ చేసుకోకూడదు.అమావాస్య రోజున, పౌర్ణమి రోజు, అష్టమి రోజు , చతుర్దశి రోజు లలో.. పండగ సందర్భాలలో కట్ చేసుకోకూడదు.మిగిలిన రోజులలో సూర్యోదయం కి ముందు స్నానం చేయకముందు.. ఇంటి బయట తూర్పువైపు తిరిగి కూర్చుని తీసుకోవాలి.
తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉండి గోర్లు కత్తిరించడం లేదా హెయిర్ కటింగ్ చేసుకోవాలి.గోర్లు తీసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఎవరూ తొక్కని ప్రదేశం లో మట్టిలో కలిసిపోయే దగ్గరవేయడం మంచిది.మన శత్రువుల చేతిలో మన వెంట్రుకలు , గోర్లు, పడితే క్షుద్ర విద్యలకు వాడే అవకాశం కూడా ఉంది. మనిషి కి ఏదైనా జీర్ణం అవుతుంది కాని వెంట్రుకలు, గోర్లు మాత్రం జీర్ణంకావు.. కాబట్టి వాటిని తీసి దూరం గా పడేసే విషయం లో జాగ్రత్తగా ఉండాలి. గోర్లు పెంచుకోవడం, వాటితో చెట్ల కాయలు,ఆకులు, గిల్లడం, కోయడం, మనుషులను గాయ పరచడం వంటివి చేయకూడదు.
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…