NewsOrbit
హెల్త్

ప్రతీ అమ్మాయి తెలుసుకోవాలి – ఇది ఉంటే పీరియడ్స్ అప్పుడు ప్యాడ్ అక్కర్లేదు

ఆడవారిలో పీరియడ్స్ అనేది సర్వసాధారణం. అయితే ఈ సమయంలో రుతు స్రావాన్ని అదుపు చేయడం అనేది చాలా ముఖ్యమైనది .దానికోసంఅనుసరించే  పద్ధతులు తెలుసుకుందాం. పీరియడ్స్ సమయంలో ప్యాడ్స్ ఉపయోగించమని టీవీలలో అనేక రకమైన ప్రకటనలు చూస్తూ ఉంటాం. సానిటరీ నాప్కిన్ ప్లాస్టిక్ తో తయారు అవుతాయి. అనేక హానికర రసాయనాలు ఉంటాయని వైద్యులు చెబుతారు.

 రోజంతా ఓకే ప్యాడ్స్ ఉపయోగించినట్లయితే ఎలర్జీ తో పాటు ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అయితే పాడ్స్ కి బదులుగా ఇంకో మార్గం ఉంది.  అదే మెన్స్ట్రువల్ కప్. ప్యాడ్స్ కంటే ఎక్కువ బ్లీడింగ్ ని కంట్రోల్ చేస్తుంది పీరియడ్స్  ఫ్లో ఉన్నవారు దీన్ని 12 గంటల వరకు వాడవచ్చు. అందుకే చాలా మంది దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు.మెనుస్ట్రువల్ కప్‌ని వాడాలనుకుంటే  ఓసారి గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి.
అప్పుడు మీకు ఏ సైజులో కొనుక్కోవాలి తెలుస్తుంది. స్మాల్, లార్జ్ రెండు సైజులు దొరుకుతాయి. వీటిని మీరు ఏదైనా స్టోర్లో గాని, ఆన్ లైన్ లో కానీ కొనుక్కోవచ్చు. మీరు పిరియడ్ కప్ మొదటి సారి యూస్ చేస్తున్నట్లయితే కాస్త ఇబ్బందిగా ఉంటుంది.అయితే కప్ కొంచెం తడి గా ఉంటే, ప్రాసెస్ స్మూత్ గా ఉంటుంది. అప్పుడు లోపలికి ఈజీగాఇన్సర్ట్  అవుతుంది.మీ పీరియడ్ ఫ్లో ని బట్టి మీరు ఈ కప్ ని ఆరు నించి ,పన్నెండు గంటల వరకూ ఉంచచ్చు. ఈ కప్ ని మీరు రాత్రంతా కూడా వాడచ్చు. కానీ, మాగ్జిమం పన్నెండు గంటల పాటే ఈ కప్ ని లోపల ఉంచాలి. ఒకవేళ ఈ లోపే ఈ కప్ నిండిపోతే పన్నెండు గంటల లోపే తీసెయ్యాలి. లేకపోతే లీక్ అవుతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri