NewsOrbit
హెల్త్

జీవితపు అతిగొప్ప రహస్యం తెలుసుకుంటే నువ్వే సూపర్ హీరో !

జీవితపు అతిగొప్ప రహస్యం తెలుసుకుంటే నువ్వే సూపర్ హీరో !

బలమే జీవితం బలహీనతే మరణం అని చాటిన గొప్ప దీశాలి స్వామీజీ వివేకానందుడు. ప్రతి మనిషికి బలం బలహీనత రెండు ఉంటాయి..

జీవితపు అతిగొప్ప రహస్యం తెలుసుకుంటే నువ్వే సూపర్ హీరో !

వాటిని జయించ  గలగాలి. బలహీనతని జయించాలి అంటే ముందుగా దాన్ని గుర్తించాలి. ఎ వ్యక్తి అయితే తన బలం గురించే మాత్రమే కాకుండా, తన బలహీనత గురించి కూడా తెలుసుకుంటాడో, అలాగే అతని బలహీనతని తన బలంగా మలచుకోగాలుగుతాడో, అతని కి విజయావకాశాలు చాల ఎక్కువగా వుంటాయి. ప్రతి బలహీనతలోను ఒక బలం వుంటుంది కాబట్టి మీ బలాలపై దృష్టి  పెట్టండి, బలహీనతల పైన కాదు,మీ బలహీనతలను కూడా మీ బలంగా మార్చుకొని, మీరు కోరుకున్న రంగంలో, మీరు కోరుకున్న విధంగా, నిజ జీవితంలో ఒక విజేతగా నిలబడగలరు..

మీ బలహీనత ఏంటో మీకు తెలిసిన తరువాత, ఆ బలహీనత ఎదుర్కొనే పరిస్థితి వస్తే, ఆ పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి సంసిద్దంగా వుండండి. ముఖ్యంగా ఆ బలహీనత మీకు ఎలాంటి ఇబ్బంది కలిగిస్తుంది, ఆ బలహీనత యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించండి. ఆ తర్వాత ఆ చర్యలు తీసుకోండి. కొన్ని సార్లు మన బలహీనతని మనం గుర్తించలేకపోవచ్చు.

ఇది చాల సహజం, అయితే మన నమ్మకస్తులు లేదా మన శ్రేయోభిలాషులు మాత్రం ఈ విషయంలో మనకి సహాయపడగలరు. మీరు బాగా నమ్మే ఒక బంధువుని కానీ, ఒక మిత్రున్ని కానీ, ఒక టీచర్ ని కాని సెలెక్ట్ చేసుకొని, మీ గురించి వారిని అడగండి. వారి పరిశీలన ప్రకారం, మీలో వారు చూసిన బలహీనత ఏంటో అడగండి. వారు చెప్పిన విషయాల గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రండి.

అప్పుడు మీ  బలహీనతల్ని బలం వైపు తిప్పి విజయం సాధించండి . బలహీనతలను  గుర్తించిన వెంటనే వాటిని బలం గా మార్చుకుంటే జీవితం ఎంత సుఖమయమవుతుందో అర్ధం అవుతుంది .. ఒకవేళ బలహీనతను బలం గామార్చుకోవడం లో విఫలమయిన మళ్ళి ,మళ్ళి ప్రయత్నిస్తూనే ఉండండి,తప్పక విజయం సాధిస్తారు…

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri