NewsOrbit
హెల్త్

child care : పిల్లలకు  ఈ  అలవాటు చేయండి.. అది  వారి జీవితానికి కొత్త రంగులు అద్దుతుంది!!

Children: పిల్లల జీవితం సుఖం గా గడవాలంటే తల్లిదండ్రులు ఇలా చేయకతప్పదు అని గమనించండి!!

child care : అది చిన్న వయస్సు నుండి :
ఈ కాలం  పిల్లల చేతుల్లో పుస్తకాలు నలగవు కానీ ఫోన్లలోని యాప్స్ అరిగిపోతుంటాయి. అసలు పిల్లలకు  బుక్  చదివే అలవాటు ఎలా చేయాలన్నదే  ఇప్పుడు పెద్దలకు  ఉన్న సమస్య. పిల్లలకు ఏ అలవాటు చేయాలి అన్న అది చిన్న వయస్సు నుండి చేయడం అనేది మంచి పద్దతి. ఆ వయస్సులో పిల్లలు ఏ అలవాటు అయినా  త్వరగా నేర్చుకుంటారు. కాబట్టి వారికి చిన్నప్పటి నుంచే పుస్తకాలను చదివే అలవాటు  చేయాలి.

child care :  కిటికీలు లేని గది వంటిది :

ఇది వారికీ అలవాటు అవ్వాలి అంటే  వారితో పాటు తల్లిదండ్రులు కూడా పుస్తకాలు చదివే అలవాటు చేసుకుని తీరాలి. ఇంకా  చెప్పాలి అంటే మంచి పుస్తకం  ఒక ఆత్మీయుడైన స్నేహితుడిలాంటిది. వయసుకి తగినట్లు పిల్లలకు మంచి పుస్తకాలను అందిస్తూ ఉండాలి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాలసిన  మాట ఏమిటంటే, పుస్తకాలు లేని ఇల్లు, కిటికీలు లేని గది వంటిది అని మరువ కూడదు.   పిల్లలు చదివేటప్పుడు అర్థం కాని విషయాల్ని, పదాల్ని   అడిగితే విసుక్కోకుండాఅర్ధం అయ్యే విధం గా చెప్పాలి.  ఆ విధం గా పిల్లలకు సమాజంలో జరుగుతున్న మంచీచెడులను  తెలిసేలా చేయాలి. పత్రికలు చదివే అలవాటు చేయాలి.  చదువుకు  , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన  పజిల్స్  వంటి వాటిని    రోజుకో పజిల్‌ను ఇచ్చి చేయమనాలి.

నిరంతరం మీరు  దాని మీద :

పెద్దవారు  కూడా వారితో పాటు కూర్చుని ఒక పజిల్‌ను చేయాలి. ఈ  విధం గా చేస్తుంటే  పిల్లలకు చురుకైన మెదడు  పాటు పాఠాల్లోని లెక్కలు కూఉండడం తో పాటు  వారి పాటలో ఉండే లెక్కలు కూడా  త్వరగా  చేసేస్తుంటారు. ఇలాంటి   పజిల్స్  మార్కెట్లో బోలెడన్ని అందుబాటులో ఉంటాయి. వాటిని కొని తెచ్చి పిల్లలకు  ఇచ్చి  వాటిని వాడేవిధం గా చేయాలి.ఇదంతా ఏ ఒక్కరితో వారికీ అలవాటు కాదు.. నిరంతరం మీరు  దాని మీద శ్రద్ధ పెట్టవలిసి ఉంటుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri