NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Male Menopause Explained: పురుషులలో రుతువిరతి లక్షణాలు, కారణాలు, ఆరోగ్య ప్రభావాలను ఎదుర్కోవటానికి చిట్కాలు.

Male Menopause explained: Male Menopause explained: Millions of Men are Suffering from Male Menopause: Health effects caused by Male Menopause, How to handle depression and hair loss caused by Male Menopause?

Male Menopause: మనిషి ఓ వయసుకు వచ్చాక వచ్చే సమస్యలలో మెనోపాజ్ కూడా ఒకటి.. అయితే ఈ సమస్య కేవలం స్త్రీలకు మాత్రమే వస్తుంది అని అనుకుంటే పొరపాటే.. ఇది పురుషులకు కూడా వస్తుంది.. ఆడవారిలో మెనోపాజ్ లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో.. వాటితో పాటు మరికొన్ని అదనంగా పురుషులలో కనిపిస్తున్నాయి.. ప్రస్తుత కాలమానంలో మెనోపాజ్ పురుషులలో నాలుగు పదుల వయసులోనే కనిపిస్తోంది. అచ్చం స్త్రీలు ఎదుర్కొనే మెనోపాజ్ దశను పురుషులు కూడా ఎదుర్కొంటున్నారు.. సో పురుషులకు మెనోపాజ్ తప్పదని తేలిపోయింది.. దీనినే ఆండ్రోపాజ్ అని వైద్య భాషలో పిలుస్తున్నారు. ఆండ్రోపాజ్ రావడానికి కారణాలు..!? ఆయుర్వేదంలో ఎలాంటి మందులు ఉన్నాయి..!? ఏ థెరపీ చేయించుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.!? యోగా లో ఎలాంటి ముద్రలు వేస్తే ఫలితం ఉంటుంది.!? ఎలాంటి డైట్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

Male Menopause explained: Millions of Men are Suffering from Male Menopause: Health effects caused by Male Menopause, How to handle depression and hair loss caused by Male Menopause?
Male Menopause explained Millions of Men are Suffering from Male Menopause Health effects caused by Male Menopause How to handle depression and hair loss caused by Male Menopause

Male Menopause: పురుషులలో మెనోపాజ్ లక్షణాలు..

మగవారిలో మెనోపాజ్ మొదలైన సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఒక శాతం టెస్టోస్టిరన్ స్థాయిలు తగ్గుతాయి. అయితే ఈ సమస్య అందరికీ రావడం లేదట కొందరికి మాత్రమే వస్తుంది. హార్మోన్ లెవెల్స్ తగ్గిన వారిలో ఈ సమస్య వస్తుంది.. ఆండ్రోపాజ్ స్టార్ట్ అయిన పురుషులలో మానసికంగా శారీరకంగా, శృంగారపరంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం, ఏ పని చేయలేకపోవడం వంటివి కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. మూడ్ సింగ్స్ అవుతుంటాయి.

అప్పటికే డయాబెటిస్, అధిక రక్తపోటు, మద్యపానం, ధూమపానం వంటి సమస్యలు ఉంటే ఆండ్రోపోస్ రావడం ఇంకా త్వరగా అవుతుంది. అయితే ఈ లక్షణాలు అందరిలోనూ ఒకేలాగా ఉండవు. కానీ శృంగార సామర్థ్యం మాత్రం ప్రతి ఒక్కరిలోనూ తగ్గుతుందట.

హార్మోన్స్ అన్ని ఇన్ బ్యాలెన్స్ అవుతాయి. 50 సంవత్సరాలు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.. తొందరగా గాబరా పడటం, ఒత్తిడికి లోనవ్వడం, టెన్షన్, ఆందోళన , ఏదైనా పని చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోవడం, అక్షరాల పట్టుత్వం కోల్పోవడం బోన్స్ట్రెంత్ తగ్గడం దేనిమీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం, చాలా నీరసంగా ఉండటం, చిన్న విషయానికి కూడా ఎక్కువ కంగారు పడటం, కొప్పడటం, నిద్ర పట్టకపోయినా మీరు ఆండ్రోపాస్ సమస్యతో బాధపడుతున్నారని అర్థం.

పురుషులలో మెనోపాజ్: ఐడెంటికల్ రీప్లేస్మెంట్ థెరపీ..

ఆండ్రోపాస్ ను ట్రీట్మెంట్ ద్వారా తగ్గించుకోవచ్చు కానీ ఈ సమస్యతో బాధపడేవారు ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా ఆసక్తి చూపించరా చూపించరట అయితే దీనిని ఓ తెరఫీ ద్వారా చాలా త్వరగా తగ్గించుకోవచ్చు. బాడీ ఐడెంటికల్ రీప్లేస్మెంట్ థెరపీ.. ఆయుర్వేదంలో కూడా ఈ సమస్యకి మందులు ఉన్నాయి

Male Menopause: మీ లైఫ్ స్టైల్ ఇలా సెట్ చేసుకోండి..

ఆయుర్వేదం ప్రకారం.. అశ్వగంధ తో ఆండ్రోపాజ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ప్రతిరోజు పోషకాహారాన్ని తీసుకోవడం హార్మోన్స్ ఇంపాలెన్స్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఈ ట్రీట్మెంట్ లో ఒక భాగం. తగినంత ప్రోటీన్ తీసుకోవడం కూడా అవసరం. ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను మీ డైట్ లో భాగం చేసుకోవాలి.
అయితే ఇవన్నీ నాలుగు పదుల వయసులో ఆండ్రూపాయ సమస్య బారిన పడిన వారికి.. అయితే వయసు పెరిగే కొద్దీ మగవారిలో కూడా టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గుతాయని గుర్తించాలి. మీ ఒత్తిడిని ఆరోగ్యకరమైన డైట్ ని సెట్ చేసుకుంటే ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా అధిగమించవచ్చు. కంటి నిండా నిద్ర చాలా అవసరం. మీరు సరిగ్గా నిద్రపోకపోతే మాత్రం ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా ఈ సమస్య తీవ్రత మరింత ఎక్కువవుతుంది.

పురుషులలో మెనోపాజ్: ప్రాణాయామం, క్షేపణ ముద్ర తో చెక్..

మీరు కంటినిండా నిద్రపోవాలి. ఎక్కువగా కూరగాయలను తీసుకుంటూ ఉండాలి. మంచినీళ్లు కూడా తాగాలి. యోగా చేయాలి. ప్రతిరోజు ఐదు నిమిషాలు ప్రాణం చేయడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది ప్రాణాయామం చేసేటప్పుడు మీరు దేని మీద శ్రద్ధ పెట్టవద్దు మనసులో రకరకాల ఆలోచనలు మెదులుతూ ఉంటాయి అయినా కూడా మీరు ఆ ఆలోచనలు గురించి పట్టించుకోకండి జస్ట్ ప్రశాంతంగా కూర్చుండి అంతే అలా కొద్ది రోజులపాటు చేస్తూ ఉంటే మనసులో ఎటువంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి. అలాగే ఫోకస్ కూడా పెరుగుతుంది.

మగవారికి ఆండ్రోపాజ్ లక్షణాలు కనిపిస్తే క్షేపణ ముద్ర వేయాలి. ఈ ముద్ర వేయడానికి ముందుగా మీ రెండు చేతివేళ్ళను కలపాలి కేవలం రెండు కుడిచేతివేళ్ళను నిటారుగా పెట్టీ ఉంచాలి. ఇలా చేస్తే ఆండ్రూపాజి సమస్య తగ్గుతుంది. అలాగే శృంగార సమస్యలు కూడా తగ్గుతాయి. ఇలా మగవారు ఎండలో కూర్చుని ఈ ముద్ర రోజు ప్రాక్టీస్ చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Sleep Anxiety: నిద్ర పట్టకపోవడం, ఆందోళన, స్ట్రెస్, మానసిక ఒత్తిడి గాఢ నిద్ర పట్టాలంటే ఈ 10 ఫుడ్స్ మీ డైట్ లో ఉంటే చాలు..

 

author avatar
bharani jella

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju