NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Mango: మామిడి పండ్లు వీళ్ళు అస్సలు తినకూడదా.!?

Mango: పండల్లో రారాజు మామిడి పండు.. వేసవి కాలం రావడంతోనే మామిడి పండ్ల సీజన్ మొదలవుతుంది.. మామిడి సహజ సిద్ధమైన తియ్యదనం తోపాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.. ఇన్ని ప్రయోజనాలు ఉన్న మామిడి పండును ఈ సమస్యలు ఉన్నవారు తింటే కోరి అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నట్టే..

Mango: Eating Side Effects
Mango Eating Side Effects

బరువు తగ్గాలి అనుకునే వారు మామిడిపండ్ల జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఒక్క మామిడి కాయలలో 150 కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి. సహజంగా మామిడి పండు శరీరానికి వేడి చేస్తుంది. అధికంగా తినటం వలన ముఖంపై మొటిమలు వస్తాయి. చర్మంపై వేడి బొబ్బలు, పొక్కులు వస్తాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండు ను అధికంగా తీసుకుంటే కడుపు నొప్పి, విరోచనాలు అవుతాయి. జీర్ణ శక్తి మందగిస్తుంది.

Mango: Eating Side Effects
Mango Eating Side Effects

మామిడి పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది ఇది డయాబెటిస్ తో ఉన్నవారు తింటే మాత్రం షుగర్ లెవెల్స్ మరింత పెరుగుతాయి. మామిడి పండు తింటే కొందరికి అలర్జీ వస్తుంది. మరి కొందరిలో ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అటువంటి వారు వీటిని తినకపోవడమే మంచిది. మామిడి పండ్లను మగ్గ పెట్టడానికి తరచుగా అనేక రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. వీటి వలన శరీరానికి హాని కలుగుతుంది.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju