NewsOrbit
న్యూస్ హెల్త్

Leaves: ఈ ఆకు మీ దగ్గర ఉంటే సెంట్ అక్కర్లేదు..

Maredu leaves have good smell and fragrance

Leaves: ప్రకృతిలో ఎన్నో మొక్కలు వాటిలో కొన్ని మన ఆరోగ్యానికి మేలు చేసేవి.. కొన్ని చెట్ల పత్రాలు దేవుడికి సమర్పిస్తాం.. అయితే శివారాధనలో ఎక్కువగా ఉపయోగించే మారేడు దళం శరీర దుర్గం దాన్ని పోగొడుతుందని.. సువాసనలు వెదజల్లే సెంటు కంటే మంచి పరిమళాన్ని కలిగుతుందని మనలో కొద్దిమందికి మాత్రమే తెలుసు.. ఈ ఆకు శరీర దుర్గంధాన్ని పోగొట్టడమే కాకుండా ఈ సమస్యలను కూడా నివారిస్తుంది.. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Maredu leaves have good smell and fragrance
Maredu leaves have good smell and fragrance

మారేడు దళం శివుడికి ఎంతో ఇష్టం. కార్తీక మాసంలో మారేడు దళాలతో పూజిస్తే ఆ ఈశ్వరుడు కోరిన కోరికలు తీరిస్తాడని నమ్మకం. మారేడు దళం ప్రత్యేకత ఏంటంటే, అది ఆరోగ్యానికి కూడా మంచిది. వీటిని నీళ్ళలో వేసుకుని స్నానం చేస్తే శరీరం నుంచి వచ్చే దుర్గంధం పోతుంది. అంతేకాకుండా ఈ ఆకు ఒక మంచి సెంట్ లాగా మంచి సువాసన కూడా వెదజల్లుతుంది.

కొంతమందికి అధికంగా చెమట పడుతుంది. అలాంటి వాళ్ళు స్నానం చేసే నీళ్ళలో ఈ ఆకులను వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మారేడు ఆకులలో పోషకాలు ఎక్కువ. విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. మారేడు ఆకుల రసం ఆరోగ్యానికి మంచిది. అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. ఈ ఆకులను నమిలి తింటే శరీరం లోని విష వ్యర్థాలను బయటకి నెడుతుంది. మారేడు ఆకులు మాత్రమే ఆ చెట్టు కాయలు l కూడా మంచివే. ఈ కాయలు గుండెకి, మెదడుకి మంచిది. ఏ కాలంలో అయినా ఈ పళ్ళు తినచ్చు. వేసవి కాలంలో వీటి ప్రభావం ఇంకా ఎక్కువ. శరీరానికి చలవ చేసి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది. ఇంకా జీర్ణక్రియకి మెరుగు పరుస్తాయి.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!