NewsOrbit
హెల్త్

Marriage: పెళ్లి చేసుకున్న ,చేసుకోబోయే మగవారు  కచ్చితంగా ఇవి తెలుసుకోండి లేదంటే దెబ్బయిపోతారు !!

Marriage: పెళ్లి జరిగి రాగానే ఆడవారి మీద   ఆధిపత్యం తమదే అని భావిస్తారు చాలా మంది మగవారు . ఈ డ్రెస్ వేసుకోకు , వాళ్లతో ఎందుకు మాట్లాడుతున్నావ్ , అక్కడికి వెళ్లకు ఇలా అదుపు చేయాలని చూస్తారు. ఇలాంటి వాళ్లను స్త్రీలు  వీలైనంత త్వరగా వదిలించుకోవాలని   భావిస్తారు.స్త్రీ కి తన సంపాదన మీద తనకు  హక్కు లేకపోవడం,  ఆమె సంపాదన మీద అతను  పెత్తనం చలాయించడం  అనేది చివరకు    విడిపోవడానికి కారణం అవుతుంది.

వ్యక్తిగత జీవితాన్ని బాగా  డామినేట్ చేయడం, అనుమానించడం, ఎవరితో మాట్లాడినా ఇష్టపడకపోవడం,   ఇంటి బాధ్యతలు, ఆర్థిక బాధ్యత స్త్రీల  మీద వదిలేసి ఏమీ పట్టనట్టు తిరిగే మగవారిని వదిలించుకోవాలి అని   స్త్రీలు  ఆలోచిస్తూ ఉంటారు.బాధ్యత అనగానే ఇంటికి అవసరమైన వస్తువులు  తెచ్చి పడేయడం, ఆర్థిక భారం మోయడం  మాత్రమే అనుకుంటే పొరపాటే, ఆరోగ్యం  బాగోలేనప్పుడు దగ్గర ఉండి చూసుకోవడం, ప్రేమగా  పలకరించడం , భావోద్వేగాల్లో పాలు పంచుకోవడం కూడా బాధ్యతలే..   స్త్రీలకు స్వేచ్ఛ ఇవ్వకపోవడం.. ఆమె స్వతంత్రంగా ఉండడానికి ఇష్ట పడక పోవడం    స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి  ఏమి పట్టించుకో నక్కరలేదు అని  నిర్లక్ష్యం చేయడం కూడా విడిపోవడానికి ఒక కారణం.

చాలామంది మగవారు  ఇళ్లలో అనవసరపు  ఆంక్షలు అమలు చేస్తుంటారు.    ఇవి  ఆడవారికి జైల్లో ఉన్న భావనని కలిగిస్తాయి. మాట్లాడితే తప్పు, నడిస్తే తప్పు,కదిలితే తప్పు, కూర్చుంటే తప్పు లాగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని వదిలించుకోవడం ఉత్తమం అని బలం గా అనుకుంటారు.కాబట్టి మగవారిలో ఇలాంటి ఆలోచనలు ఉంటే త్వరగా బయటపడటం మంచిది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri